MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • స్నానాల గదిలో రీతూ చౌదరి సెల్ఫీలు ... లోదుస్తులు కనిపించేలా జబర్దస్త్ భామ ఘాటు పోజులు!

స్నానాల గదిలో రీతూ చౌదరి సెల్ఫీలు ... లోదుస్తులు కనిపించేలా జబర్దస్త్ భామ ఘాటు పోజులు!

ఫోటోలు దిగడానికి ప్లేస్ ఎక్కడా లేనట్లు స్నానాల గదిలోనే స్టార్ట్ చేసింది రీతూ చౌదరి. బాత్ రోబ్ ఓపెన్ చేసి పరువాల విందు చేసింది. ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.  

1 Min read
Author : Sambi Reddy
Published : Nov 10 2023, 06:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Rithu Chowdary

Rithu Chowdary


రీతూ చౌదరి ఇంస్టాగ్రామ్ జనాల కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. మోతాదుకు మించి అందాలు కుమ్మరిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. తాజాగా స్నానాల గదిలో సెల్ఫీల ప్రోగ్రాం పెట్టింది. బాత్ రోబ్ ధరించి చలిలో చెమటలు పట్టించింది. లోదుస్తులు కనిపించేలా ఆమె హాట్ ఫోజులు వైరల్ అవుతున్నాయి. 

26
Rithu Chowdary

Rithu Chowdary

రీతూ చౌదరి ఒకప్పుడు సీరియల్స్ నటించేవారు. ఆమెకు అక్కడ ఆశించిన గుర్తింపు రాలేదు. దాంతో జబర్దస్త్ కమెడియన్ గా మారింది. హైపర్ ఆది టీమ్ లో రీతూ చౌదరి ఎక్కువగా కనిపించారు. జబర్దస్త్ వేదికగా ఫేమ్ తెచ్చుకున్న రీతూ చౌదరి ప్రస్తుతం ఆ కామెడీ షోలో చేయడం లేదు. 

36
Rithu Chowdary

Rithu Chowdary

ఆమె ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపిస్తుంది. హాట్ ఫోటో షూట్స్ తో ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. ఇంస్టాగ్రామ్ సెలెబ్స్ కి ఆదాయ మార్గం అయ్యింది. ఫాలోవర్స్ సంఖ్య ఆధారంగా బ్రాండ్ వాల్యూ ఉంటుంది. ప్రమోషనల్ వీడియోలు చేస్తూ డబ్బులు సంపాదించవచ్చు.
 

46
Rithu Chowdary

Rithu Chowdary

ఇంస్టాగ్రామ్ లో రీతూ చౌదరి ఫాలోవర్స్ సంఖ్య వన్ మిలియన్ కి చేరువైంది. నాన్ స్టాప్ గా రీతూ చౌదరి ఫోటో షూట్స్ చేస్తుంటారు. రీతూ చౌదరి బోల్డ్ ఫోటోలపై నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తుంటారు. కొందరైతే విమర్శలు గుప్పిస్తుంటారు. అవేమీ రీతూ పట్టించుకోదు. 

56
Rithu Chowdary

Rithu Chowdary

రీతూ చౌదరి రిలేషన్ లో ఉంది. శ్రీకాంత్ అనే వ్యక్తితో రీతూ చౌదరి తరచూ కనిపిస్తారు. శ్రీకాంత్ ని ఆమె పెళ్లి చేసుకుంటారనే వాదన ఉంది. ఆ మధ్య బ్రేకప్ అయినట్లు వార్తలు వచ్చాయి. కొన్నాళ్ళు రీతూ అతన్ని దూరం పెట్టింది. మరలా కలిసిపోయారు. 

 

66
Rithu Chowdary

Rithu Chowdary

కొద్దిరోజుల క్రితం రీతూ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి అకాల మరణం చెందాడు. రీతూ చౌదరి తండ్రి హఠాన్మరణంతో కృంగిపోయారు. తండ్రిని తలచుకుని ఓ షోలో కన్నీరు మున్నీరు అయ్యింది. ఇక కెరీర్ పై ఫోకస్ పెట్టిన రీతూ చౌదరి ఆ దిశగా అడుగులు వేస్తుంది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode:దీపకు కాలు అడ్డుపెట్టిన జ్యో-దశరథ ఉగ్రరూపం-పారు, జ్యోలకు బిగ్ షాక్
Recommended image2
విజయ్, రష్మిక ఇద్దరిలో చదువులో ఎవరు తోపో తెలుసా.? ఇద్దరి విద్యార్హతలు ఇలా..
Recommended image3
రూ. 100 కోట్ల సినిమా.. కట్ చేస్తే.. తెగింది మాత్రం 20 టికెట్లు మాత్రమే.. ఆ మూవీ ఏదంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved