- Home
- Entertainment
- TV
- ‘జబర్దస్త్’ యాంకర్ సిరి లేటెస్ట్ లుక్.. ‘నీమీద ఉన్న ఇంప్రెషన్ పోతోంది’ అంటూ ఫ్యాన్స్ ఫైర్.. ఎందుకంటే?
‘జబర్దస్త్’ యాంకర్ సిరి లేటెస్ట్ లుక్.. ‘నీమీద ఉన్న ఇంప్రెషన్ పోతోంది’ అంటూ ఫ్యాన్స్ ఫైర్.. ఎందుకంటే?
జబర్దస్త్ యాంకర్ గా సిరి హన్మంత్ (Siri Hanmanth) ప్రస్తుతం అలరిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తీరొక్క డ్రెస్ లో ఆకట్టుకుంటోంది. ఆమె లేటెస్ట్ లుక్ ఆసక్తికరంగా మారింది.
Latest Videos
