- Home
- Entertainment
- TV
- Siri Hanmanth : జబర్దస్త్ షోకోసం సిరి హన్మంత్ ఖతర్నాక్ ఫోజులు... యాంకరమ్మ ఎలా కవ్విస్తుందో చూశారా!
Siri Hanmanth : జబర్దస్త్ షోకోసం సిరి హన్మంత్ ఖతర్నాక్ ఫోజులు... యాంకరమ్మ ఎలా కవ్విస్తుందో చూశారా!
యంగ్ బ్యూటీ సిరి హన్మంత్ (Siri Hanumanth) లేటెస్ట్ లుక్ తో కట్టిపడేసింది. అదిరిపోయే అవుట్ ఫిట్ లో ఆకట్టుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇచ్చిన ఫోజులలో ఫిదా అయ్యేలా చేసింది.

బిగ్ బాస్ సిరి (Bigg Boss Siri) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ఇప్పుడిప్పుడే కెరీర్ లో మరింత మంచి ప్రయాణాన్ని ప్రారంభించింది. అందుకు తగ్గట్టుగా కష్టపడుతోంది కూడానూ..
బిగ్ బాగ్ తెలుగు (Bigg Boss Telugu) రియాలిటీ షోలో మెరిసిన తర్వాత సిరిహన్మంత్ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. ఏకంగా పాపులర్ కామెడీ షో (comedy Show)కు యాంకర్ గా మారి అందరినీ ఆశ్చర్యపరిచింది.
జబర్దస్త్ కామెడీ షో (Jabardasth Comedy Show)కు యాంకర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. జబర్దస్త్ (Jabardasth)కు యాంకర్ గా మారిన తర్వాత మరింతగా పాపులర్ అయ్యింది.
అయితే ఈ షో కోసం సిరి హన్మంత్ అదిరిపోయే అవుట్ ఫిట్లను దరిస్తోంది. నయా లుక్స్ లో బుల్లితెరపై మెరుస్తూ మెస్మరైజ్ చేస్తోంది. యాంకరింగ్ తోనే కాకుండా తన అందంతోనూ ఆకట్టుకుంటోంది.
ఈ క్రమంలో వరుసగా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది యంగ్ బ్యూటీ సిరి హన్మంత్. తాజాగా లెహంగా లాంటి పాయింట్, క్రాప్డ్ టాప్, జాకెట్ ధరించి మెరిసింది. కానీ నడుము అందాన్ని చూపిస్తూ మతులు పోగొట్టింది.
నడుముపై చేతులేసి నాభీ అందాన్ని ముద్దుగా చూపిస్తూ మంత్రముగ్ధులను చేసింది. సొగసుతో కుర్ర గుండెల్ని దోచేస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఫ్యాన్స్ లైక్స్ చేస్తూ సిరిని మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు.