MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • TV
  • బేబీ హీరోయిన్ వైష్ణవి బెడ్ రూమ్ వీడియో కావాలన్న జబర్దస్త్ కమెడియన్... హీరో విరాజ్ రియాక్షన్ ఇదే!

బేబీ హీరోయిన్ వైష్ణవి బెడ్ రూమ్ వీడియో కావాలన్న జబర్దస్త్ కమెడియన్... హీరో విరాజ్ రియాక్షన్ ఇదే!

కమెడియన్ ఇమ్మానియేల్ విరాజ్ తో ఆడుకున్నాడు. విరాజ్ నుండి అడగకూడనిది అడిగాడు. వైష్ణవి చైతన్యతో మీరు చేసిన బెడ్ రూమ్ సీన్ గంట వీడియో కావాలి, నాకు కొంచెం ఫార్వర్డ్ చేయమన్నాడు. దాంతో విరాజ్ షాక్ అయ్యాడు. ఏం చెప్పాలో అర్థం కాక గమ్మున ఉండిపోయాడు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Nov 20 2023, 11:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Extra Jabardasth

Extra Jabardasth

బేబీ మూవీలో వైష్ణవి చైతన్య చేసిన పాత్ర ఆడియన్స్ కి షాక్ ఇచ్చింది. ఇష్టం వచ్చినట్లు ప్రేమికులను మార్చుతూ, శృంగారం చేస్తూ నెగిటివ్ షేడ్స్ తో కూడిన రోల్ అది. ఈ చిత్రంలో విరాజ్, ఆనంద్ దేవరకొండ హీరోలుగా నటించారు. బేబీ మూవీలో వైష్ణవి ఆనంద్ దేవరకొండకు స్కూల్ డేస్ నుండి లవర్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

వైష్ణవి పాత్రను దర్శకుడు సాయి రాజేష్ చాలా బోల్డ్ గా రూపొందించాడు. అందుకే వైష్ణవి ఈ చిత్రం చేసేందుకు సంశయించిందట. అయితే తనకు మరో మూడు సినిమా ఆఫర్స్ హామీ ఇచ్చి చేయించాడట. బేబీ మూవీ ఫలితం ఏదైనా కానీ నీకు ఆఫర్స్ ఇస్తానని సాయి రాజేష్ ఆమెతో చెప్పాడట. 
 

36

బేబీ మూవీ వైష్ణవి చైతన్య ఫేట్ మార్చేసింది. ఓవర్ నైట్ స్టార్ ని చేసింది. ఆమెకు టాలీవుడ్ లో ఆఫర్స్ క్యూ కడుతున్నాయని సమాచారం. ఇదిలా ఉంటే బేబీ మూవీలో హీరోగా నటించిన విరాజ్ అశ్విన్ ఎక్స్ట్రా జబర్దస్త్ షోకి గెస్ట్ గా వచ్చాడు. జబర్దస్త్ కమెడియన్స్ విరాజ్ ని కూడా స్కిట్ లో భాగం చేశాడు. 
 

46
Extra Jabardasth

Extra Jabardasth

కమెడియన్ ఇమ్మానియేల్ విరాజ్ తో ఆడుకున్నాడు. విరాజ్ నుండి అడగకూడనిది అడిగాడు. వైష్ణవి చైతన్యతో మీరు చేసిన బెడ్ రూమ్ సీన్ గంట వీడియో కావాలి, నాకు కొంచెం ఫార్వర్డ్ చేయమన్నాడు. దాంతో విరాజ్ షాక్ అయ్యాడు. ఏం చెప్పాలో అర్థం కాక గమ్మున ఉండిపోయాడు. 
 

56
Extra Jabardasth

Extra Jabardasth

ఎక్స్ట్రా జబర్దస్త్ వేదికగా చోటు చేసుకున్న ఈ పరిణామానికి రష్మీ గౌతమ్, జడ్జెట్ కుష్బూ, కృష్ణభగవాన్ షాక్ అయ్యారు. అయితే కామెడీలో భాగమే కావడంతో ఎంజాయ్ చేశారు. నవంబర్ 24న ప్రసారం కానున్న ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో వైరల్ అవుతుంది. 
 

66
Extra Jabardasth

Extra Jabardasth

బేబీ మూవీలో విరాజ్-వైష్ణవి చైతన్య మధ్య బోల్డ్ సీన్ సినిమాలో హైలెట్ గా నిలిచింది. ముఖ్యంగా యువత బాగా కనెక్ట్ అయ్యారు. సాయి రాజేష్ నిజజీవిత సంఘటనలు, ప్రేమకథలు మేళవించి బేబీ మూవీ తీశారు. బేబీ ఏకంగా రూ. 85 కోట్ల గ్రాస్ రాబట్టడం విశేషం. పెట్టుబడికి పదింతలు లాభాలు వచ్చాయి.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
రష్మీ గౌతమ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Agnipariksha 2: రైతు బిడ్డ సింగర్‌ ఝాన్సీ సంచలనం.. బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఫస్ట్ కంటెస్టెంట్‌ కన్ఫమ్‌
Recommended image2
Sivaji Remuneration: మరోసారి బిగ్‌ బాస్‌ కి యాంకర్‌గా శివాజీ.. ఊహించని రెమ్యూనరేషన్‌
Recommended image3
Bigg Boss Telugu Winners :కళ్యాణ్ పడాల నుంచి శివబాలాజీ వరకు బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved