MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • TV
  • Guppedantha Manasu 25th March Episode:అమ్మ జోలికి వస్తే చంపేస్తా మను వార్నింగ్, మను కుంతీ పుత్రుడా?

Guppedantha Manasu 25th March Episode:అమ్మ జోలికి వస్తే చంపేస్తా మను వార్నింగ్, మను కుంతీ పుత్రుడా?

ఆ విషయం నిజంగా నాకు తెలీదు అని రాజీవ్ చాలా అమమాయకంగా నటిస్తాడు. అయితే.. శైలేంద్ర కూడా.. అనుపమగారిపై ఎటాక్ జరిగిన తర్వాతే.. ఆవిడ మీ అమ్మ అని తెలిసిందని చెబుతాడు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 25 2024, 10:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Guppedantha Manasu

Guppedantha Manasu


Guppedantha Manasu 25th March Episode:శైలేంద్ర రాజీవ్ కలుసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. అనుపమకు ఎలా ఉంది అని రాజీవ్ అడుగుతాడు. ఎందుకు వెళ్లి.. పండ్లు ఇచ్చి పలకరించి వస్తావా  అని శైలేంద్ర అడుగుతాడు. కాదని.. ఆమె కండిషన్ ని పట్టి... మనుగాడి మెంటల్ స్టేజ్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు కదా అని రాజీవ్ అంటాడు. దానికి శైలేంద్ర పర్వాలేదు.. నీకు కూడా  బుర్ర బాగానే పని చేస్తోంది అని అంటాడు. ఈలోగా వాళ్ల మీదకు కారు దూసుకువస్తుంది. ఏంటా అని భయపడతారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Guppedantha Manasu

Guppedantha Manasu

అందులో నుంచి మను కోపంగా బయటకు వస్తాడు. వచ్చీ రావడమే తుపాకీ బయటకు తీసి.. మా అమ్మ మీద ఎటాక్ చేయించింది ఎవరు అని అడుగుతాడు. మీ అమ్మ ఎవరు బ్రదర్ అని రాజీవ్ ఏమీ తెలియనట్లుగా నాటకం ఆడతాడు. అప్పుడు శైలేంద్ర... అనుపమగారు వాళ్ల అమ్మని, ఆమె పై ఎటాక్ జరిగిందని చెబుతాడు. ఆ విషయం నిజంగా నాకు తెలీదు అని రాజీవ్ చాలా అమమాయకంగా నటిస్తాడు. అయితే.. శైలేంద్ర కూడా.. అనుపమగారిపై ఎటాక్ జరిగిన తర్వాతే.. ఆవిడ మీ అమ్మ అని తెలిసిందని చెబుతాడు.

36
Guppedantha Manasu

Guppedantha Manasu

అయితే.. మీ నాటకాలు నాకు తెలుసు అని.. మీరు నా మీద ఎటాక్ చేయిస్తే.. మా అమ్మ అడ్డు వచ్చింది అని మను అంటాడు. దమ్ముంటే.. నాతో మీరు నాతో శత్రరుత్వం పెట్టుకోమని.. మా అమ్మ జోలికి వస్తే మాత్రం ఊరుకోను అని సీరియస్ గా వార్నింగ్ ఇస్తాడు. తాను కాలేజీ చదివే సమయంలో.. ఒకడు ర్యాష్ గా డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చి వాళ్ల అమ్మ కాలికి చిన్న గాయం చేశాడని... తర్వాత వాడు.. హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడని చెబుతాడు. ఇప్పుడు ఏకంగా మీరు.. మా అమ్మ రక్తం కళ్ల చూశారు.. మిమ్మల్ని వదిలిపెట్టను.. జస్ట్ మీ మీద అనుమానం వస్తేనే ఇలా బెదిరించాను.. అదే మీరే చేయించారు అని తెలిస్తే మాత్రం.. ఊరుకోను.

46
Guppedantha Manasu

Guppedantha Manasu

ఎటాక్ చేసినోడు ఎవరు.. దాని వెనక ఉంది ఎవరు అన్ని విషయాలు ఎంక్వేరీ చేయిస్తాను. అప్పుడు మీ సంగతి చెబుతాను అని వార్నింగ్ ఇస్తాడు. అయితే.. శైలేంద్ర, రాజీవ్ మాత్రం.. తమకు ఏమీ తెలియనట్లు నటిస్తారు. మను అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత... వామ్మో..మను గాడికి నిజం తెలిస్తే.. కష్టం అని భయపడతారరు. కానీ.. ఆలోగా... మను ని ఫినిష్ చేయాలని శైలేంద్ర అంటాడు.

56
Guppedantha Manasu

Guppedantha Manasu

ఇక.. అనుపమను చూడటానికి దేవయాణి వస్తుంది. రావడం రావడమే.. ఏదో అనుపమ మీద ప్రేమ ఉన్నట్లుగా నటిస్తూ.. ప్రేమ కారిపోతున్నట్లుగా మాట్లాడుతుంది. ఆమె మాట్లాడే ప్రతిమాటకు.. ఏంజెల్ కౌంటర్ ఇస్తూ ఉంటుంది. ఈ ఏంజెల్ ఉంటే.. అనుపమను ఏడిపించలేమని, ఏంజెల్ ని పక్కకు పంపించాలని అనుకుంటుంది. కాఫీ వంకతో పంపించేస్తుంది.

66
Guppedantha Manasu

Guppedantha Manasu


తర్వాత.. అనుపమతో మాట్లాడుతుంది. మను నీ కొడుకే అంట కదా.. నాకు ఇప్పుడే తెలిసింది అని అంటుంది. మరి, మను తండ్రి ఎవరు..? అని అడుగుతుంది. అనుపమ సమాధానం చెప్పకుండా ఆగిపోవడంతో.. కొంపదీసి.. మను కుంతీ పుత్రుడు కాదు కదా అని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10 Mukesh Gowda: రిషిగా బుల్లితెరని ఊపేశాడు, ఇప్పుడు బిగ్‌ బాస్‌ హౌజ్‌ షేక్‌.. ముఖేష్‌ గౌడ గ్రాండ్‌ ఎంట్రీ
Recommended image2
Bigg Boss 10 Varshini: ఆ ఘటనతో పెళ్లికి దూరం, క్యాస్టింగ్‌ కౌచ్ కామెంట్‌తో దుమారం.. వర్షిణి గ్రాండ్‌ ఎంట్రీ
Recommended image3
Bigg Boss 10 Krishnudu: హీరో కాబోయి వినాయకుడు అయ్యాడు.. యాక్సిడెంట్‌తో లైఫ్‌ రివర్స్.. కృష్ణుడు ఎమోషనల్‌ జర్నీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved