MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • TV
  • BrahmaMudi 1st April Episode: రాజ్ ని కోర్టుకు లాగుతానన్న కనకం, కళ్లు తెరిపించిన కావ్య..!

BrahmaMudi 1st April Episode: రాజ్ ని కోర్టుకు లాగుతానన్న కనకం, కళ్లు తెరిపించిన కావ్య..!

ఈ రోజు ఇలా కాంప్రమైజ్ అయిపోయి.. బొమ్మలు కొనుక్కొని తీసుకొని వెళ్తున్నావా..? ఈ పుట్టింటివారు లేరని అనుకున్నావా తల్లి అని బాధగా అడుగుతాడు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 01 2024, 09:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Brahmamudi

Brahmamudi


BrahmaMudi 1st April Episode: కావ్య బాబు కోసం బొమ్మలు కొనుక్కొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఎదురుగా.. కనకం, మూర్తి కనపడతారు. వెంటనే కావ్య చేతిలో బొమ్మలు చూసి షాకౌతారు. సవతి కొడుకు కోసం బొమ్మలు కొనుక్కొని వెళ్తున్నావా అంటూ కనకం ఎమోషనల్ గా మాట్లాడుతుంది. మూర్తి కూడా అంతే ఏమోషనల్ గా మాట్లాడతాడు. నీ భర్త బిడ్డను తీసుకువచ్చిన రోజే.. నువ్వు కూడా ఇంటికి వచ్చేయమని చెప్పాను కదమ్మా.. ఎందుకు రాలేదు..? ఈ రోజు ఇలా కాంప్రమైజ్ అయిపోయి.. బొమ్మలు కొనుక్కొని తీసుకొని వెళ్తున్నావా..? ఈ పుట్టింటివారు లేరని అనుకున్నావా తల్లి అని బాధగా అడుగుతాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Brahmamudi

Brahmamudi

ఇక.. కనకం అయితే రెచ్చిపోతుంది. నువ్వు పుట్టింటికి వచ్చేయమని.. అల్లుడిపై పోలీసులకు ఫిర్యాదు చేద్దామని, కోర్టుకు లాగుదామని, మహిళా సంఘాలను పిలిచి రచ్చ చేద్దామని అంటుంది. ఆ మాటలకు కావ్య రివర్స్ అయిపోతుంది. ఎందుకమ్మా.. ఆయన మన ఇల్లు అప్పులో ఉన్నప్పుడు తీర్చినందుకు ఆయన పరువు తీయాలా..? నీ పెద్ద కూతురు పెళ్లి పీటల మీద నుంచి పారిపోతే... నేను ముసుగేసుకొని కూర్చున్నా.. తాళి కట్టునందుకు ఆయనను కోర్టు కి ఎక్కించాలా..? నేను పుట్టింటికి సహాయం చేయడానికి డబ్బులు తీసుకోవడానికి మొహమాట పడితే ఆయనే స్వయంగా వచ్చి బొమ్మలకు రంగులు వేసిందుకు శిక్షించాలా..? బొమ్మలను దొంగలు ఎత్తుకుపోతే ప్రాణాలకు తెగించి.. వాటిని తీసుకువచ్చిందేకు శిక్షించాలా..? నీ పెద్ద కూతురిపై కులత అనే ముద్ర పడినప్పుడు.. అది తొలగించడానికి నాతో పాటు కష్టపడినందుకు పరువు తీయాలా..? ఎందుకు చేయాలో చెప్పమ్మా అని అడుగుతుంది. మీకు మంచి చేసినప్పుడు అల్లుడు దేవుడు అవుతాడు.. కష్టం తెచ్చినప్పుడు  శిక్షించాలా అని అడుగుతుంది.

34
Brahmamudi

Brahmamudi

నిజంగానే అల్లుడు దేవుడేనమ్మా.. కానీ.. ఇఫ్పుడు నీకు మాత్రం కష్టం తెచ్చాడు కదా అని మూర్తి అడుగుతాడు. అప్పుడు.. ఇప్పటి వరకు ఒక్క తప్పు కూడా చేయని ఆయన ఈ తప్పు చేశారంటే ఎలా నమ్మాలి అని అడుగుతుంది. ఎదుటివారు తప్పు చేసినా వారి కోణంలో ఆలోచించి.. క్షమించే గుణం ఆయనదని, ఇప్పటికే ఇంట్లో వాళ్లంతా ఆయనను వెలివేశారు అని చెబుతుంది. 

44
Brahmamudi

Brahmamudi


కేవలం.. ఆయన తప్పు చేయరనే నమ్మకంతోనే తాను అక్కడ ఉంటున్నానని.. నిజం తెలుసుకునే పనిలో ఉన్నాను అని చెబుతుంది. నిజంగానే.. ఆయన తప్పు చేశారని.. మరో స్త్రీతో ఆ బిడ్డను కన్నారు అని తెలిసిన క్షణం..తాను ఇక్క నిమిషం కూడా ఆ ఇంట్లో ఉండను అని.. పుట్టింటికే వస్తాను అని చెబుతుంది. అయితే.. అప్పుడు కూడా ఆయనపై కోర్టుకి ఎక్కను అని.. ఆయన పరువు కూడా తీయనని.. కాకపోతే.. తన మనుసులో ఇక తన భర్తకు స్థానం ఉండదు అని చెబుతుంది. కూతురు చెప్పిన మాటలకు కనకం, మూర్తిలకు కళ్లు తెరుచుకుంటాయి. నిజంగానే రాజ్ తప్పు చేసి ఉండడు అనే కోణంలో పాజిటివ్ గా ఆలోచించడం మొదలుపెడతారు. అలానే ఇంటికి వెళ్లిపోతారు. ఇక.. కావ్య.. వాటితోనే ఇంటికి చేరుకుంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss10: కంటెస్టెంట్స్ కి దిమ్మతిరిగే రెమ్యూనరేషన్, ఎవరికి ఎంతంటే?
Recommended image2
Bigg Booss 10 Contestants Remuneration: అత్యధిక పారితోషికం తీసుకునే కంటెస్టెంట్ ఎవరో తెలుసా? అతి తక్కువ వారికే
Recommended image3
Bigg Boss 10 Mukesh Gowda: రిషిగా బుల్లితెరని ఊపేశాడు, ఇప్పుడు బిగ్‌ బాస్‌ హౌజ్‌ షేక్‌.. ముఖేష్‌ గౌడ గ్రాండ్‌ ఎంట్రీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved