MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • నామినేషన్స్ లో 7గురు, ఆ ముగ్గురిలో ఇద్దరు అవుట్! షాకింగ్ ఎలిమినేషన్స్ 

నామినేషన్స్ లో 7గురు, ఆ ముగ్గురిలో ఇద్దరు అవుట్! షాకింగ్ ఎలిమినేషన్స్ 

13వ వారానికి గాను 7గురు కంటెస్టెంట్స్ నామినేట్ అయినట్లు సమాచారం. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ నేపథ్యంలో ఇద్దరు కంటెస్టెంట్స్ ఇంటిని వీడే అవకాశం ఉంది. ఆ ఇద్దరు ఎవరో చూద్దాం...  

2 Min read
Author : Sambi Reddy
Published : Nov 25 2024, 01:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 చివరి దశలో ఉంది. మరో మూడు వారాలలో షో ముగియనుంది. సెప్టెంబర్ 1న లేటెస్ట్ సీజన్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరిగింది. 14 మంది సెలెబ్స్ కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చారు. ఐదు వారాల అనంతరం మరో 8 మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ద్వారా ప్రవేశించారు. మొత్తం ఈ సీజన్లో 22 మంది కంటెస్ట్ చేశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ప్రస్తుతం హౌస్లో 9 మంది ఉన్నారు. ఈ వారం యష్మి ఎలిమినేట్ అయ్యింది. నిఖిల్, ప్రేరణ, నబీల్, పృథ్వి, యష్మి నామినేట్ అయ్యారు. నిఖిల్ అత్యధిక ఓట్లతో శనివారం సేవ్ అయ్యాడు. అనంతరం ప్రేరణ ఎలిమినేషన్ నుండి బయటపడింది. అనంతరం నబీల్ సేవ్ అయ్యాడు. పృథ్వి, యష్మి డేంజర్ జోన్లో కి వచ్చారు. వీరిద్దరిలో యష్మి ఎలిమినేట్ అయినట్లు నాగార్జున వెల్లడించారు. 


 

36
Bigg boss telugu 8

Bigg boss telugu 8

కాగా సోమవారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. కారణాలు చెప్పి ప్రతి కంటెస్టెంట్ ఇద్దరు కంటెస్టెంట్స్ నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు. నామినేట్ చేసిన కంటెస్టెంట్ ముఖం మీద రెడ్ కలర్ స్ప్రే చేయాలి. రోహిణి మెగా చీఫ్ కావడంతో ఆమెకు మినహాయింపు దక్కింది. రోహిణిని నామినేట్ చేయడానికి వీలు లేదు. 

46

వాడి వేదికగా సాగిన నామినేషన్స్ ప్రక్రియ ముగియగా మొత్తం 7గురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారట. నిఖిల్, ప్రేరణ, అవినాష్, తేజ, పృథ్వి, గౌతమ్ నామినేషన్స్ లో ఉన్నారట. నబీల్ నామినేషన్స్ నుండి తప్పించుకున్నారు. కాగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు. ముగ్గురు కంటెస్టెంట్స్ లో ఇద్దరు ఎలిమినేట్ కానున్నారని సమాచారం. 

56
Bigg boss telugu 8

Bigg boss telugu 8

అవినాష్, పృథ్వి, విష్ణుప్రియాలలో ఒకరు ఇంటిబాటపట్టనున్నారట. వీరిలో అవినాష్ ఎలిమినేషన్ దాదాపు ఖాయం అనే మాట వినిపిస్తుంది.  11వ వారమే అవినాష్ ఎలిమినేట్ కావాల్సింది. నబీల్ తన వద్ద ఉన్న అవిక్షన్ షీల్డ్ వాడటంతో సేవ్ అయ్యాడు. ఈసారి అతడు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ తో పోటీపడుతుండగా, ఎలిమినేషన్ తప్పదని అంటున్నారు. 

66
Bigg boss telugu 8

Bigg boss telugu 8

బిగ్ బాస్ సీజన్ కి లవ్ బర్డ్స్ గా అవతరించారు పృథ్వి, విష్ణుప్రియ. ముఖ్యంగా విష్ణుప్రియ అతడు లేకపోతే బ్రతకలేను అన్నరీతిలో ప్రవర్తిస్తుంది. ఈ జంట 13వ వ వారం విడిపోవడం ఖాయమేనట. పృథ్వి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందట. లేని పక్షంలో తేజ ఎలిమినేట్ కావచ్చని అంటున్నారు. మరి చూడాలి ఈ అంచనాలు ఏ మేరకు నిజం అవుతాయో.. 

ఇక విన్నర్ రేసులో నిఖిల్, గౌతమ్ ఉన్నారట. వీరిలో ఒకరు టైటిల్ అందుకోనున్నారట. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద రచ్చే జరుగుతుంది. అయితే ఫస్ట్ వీక్ నుండి హౌస్లో ఉన్న నిఖిల్ కి అత్యధిక అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmi Gautam: సుడిగాలి సుధీర్‌తో సినిమాపై యాంకర్ రష్మి షాకింగ్‌ రియాక్షన్‌.. పేరు పలకడానికి కూడా ఇబ్బంది
Recommended image2
OTT Series: ఓటీటీలో దుమ్ములేపుతున్న సరికొత్త తెలుగు కామెడీ ఫ్యామిలీ సిరీస్‌.. హాట్‌ స్టార్‌లో ఇండియా వైడ్‌గా ట్రెండింగ్‌
Recommended image3
Bigg Boss Telugu 10: కామన్‌ మ్యాన్‌కి నాగార్జున బంపర్‌ ఆఫర్‌.. బిగ్‌ బాస్‌ టైటిల్‌ గెలిచే ఛాన్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved