MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • TV
  • 12వ వారం నామినేషన్స్ లిస్ట్ లీక్... ఆ 8మందిలో డబుల్ ఎలిమినేషన్ కి బలి అయ్యేది ఎవరంటే?

12వ వారం నామినేషన్స్ లిస్ట్ లీక్... ఆ 8మందిలో డబుల్ ఎలిమినేషన్ కి బలి అయ్యేది ఎవరంటే?

బిగ్ బాస్ హౌస్లో టాప్ 10 ఉన్నారు. 11వ వారం ఎలిమినేషన్ జరగలేదు. అయితే 12వ వారం డబుల్ ఎలిమినేషన్ అని షాక్ ఇచ్చారు. నామినేషన్స్ లిస్ట్ లీక్ కాగా... బలి అయ్యేది ఎవరనే చర్చ మొదలైంది.   

2 Min read
Author : Sambi Reddy
| Updated : Nov 20 2023, 12:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7


ఈ ఆదివారం హోస్ట్ నాగార్జున చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. 11వ వారం ఎలాంటి ఎలిమినేషన్ లేదని నాగార్జున వెల్లడించారు. గౌతమ్, అశ్విని డేంజర్ జోన్లోకి వచ్చారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉండగా నాగార్జున ఇద్దరూ సేఫ్ అన్నారు. యావర్ ఎవిక్షన్ పాస్ వెనక్కి తిరిగి ఇచ్చేసిన నేపథ్యంలో బిగ్ బాస్ ఎలిమినేషన్ రద్దు చేశారని అన్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

నెక్స్ట్ వీక్ మరోసారి ఎవిక్షన్ పాస్ కోసం పోటీ జరుగుతుంది. అప్పుడు హౌస్లో ఉన్న 10 మంది పోటీ పడి గెలుచుకోవచ్చని చెప్పాడు. కాబట్టి ఎవిక్షన్ పాస్ గెలిచిన కంటెస్టెంట్ కొన్ని ప్రయోజనాలు పొందుతారు. ఫైనల్ కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. డబుల్ ఎలిమినేషన్ కూడా ఉన్న నేపథ్యంలో కంటెస్టెంట్స్ ఎవిక్షన్ పాస్ కోసం తీవ్రంగా పోటీపడే అవకాశం ఉంది. 

 

36
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

ఇక సోమవారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది, ప్రతి కంటెస్టెంట్ కారణాలు చెప్పి ఇద్దరిని నామినేట్ చేయాలి. నామినేట్ చేసినవారి బొమ్మ ఉన్న చికెన్ పీస్ తీసుకెళ్లి సింహం నోటిలో పెట్టాలి. 

46
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

నామినేషన్స్ లో యావర్ ని ఎక్కువ మంది టార్గెట్ చేసినట్లు ఉన్నారు. నువ్వు ఫౌల్ గేమ్ ఆడావు అనే కారణాలు చూపుతూ అతన్ని నామినేట్ చేశారు. శివాజీ, ప్రశాంత్ ని కూడా ఇంటి సభ్యులు టార్గెట్ చేశారు. అమర్-యావర్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. 

56
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

పల్లవి ప్రశాంత్ ని రతిక రోజ్, గౌతమ్ నామినేట్ చేసినట్లు సమాచారం. శివాజీని... అర్జున్, గౌతమ్ నామినేట్ చేశారు. నామినేషన్స్ ప్రక్రియ ముగియగా... 8 మంది నామినేట్ అయినట్లు తెలుస్తుంది. ప్రియాంక కెప్టెన్ కావడంతో ఆమెకు మినహాయింపు దక్కింది. శోభ కూడా నామినేషన్స్ లో లేదట. అర్జున్, అమర్, గౌతమ్, శివాజీ, పల్లవి ప్రశాంత్, అశ్విని, రతిక, యావర్ నామినేట్ అయ్యారు. 

 

66
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

వీరిలో ఇద్దరు ఎలిమినేట్ కానున్నారు. ఈ 8 మందిలో ఎవరు స్ట్రాంగ్? ఎవరు వీక్? అని పరిశీలిస్తే... శివాజీ, ప్రశాంత్, అమర్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. వీరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకున్నారు. అశ్విని, రతిక ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదంటే వీరిద్దరిలో ఒకరు, గౌతమ్, అర్జున్, యావర్ లలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. 

Bigg Boss Telugu 7: టేస్టీ తేజను చితకబాదిన తోటి కంటెస్టెంట్స్... గుంపుగా దాడి!

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chaitra Rai Remuneration: ఐదు రోజులకు చైత్ర రాయ్‌ ఎంత పారితోషికం అందుకుందో తెలుసా?.. ఆ భ్రమలకు ఫుల్‌ స్టాప్‌
Recommended image2
Bigg Boss 10: ఈ బిగ్ బాస్ హౌస్ లో ఎవరి వయసు ఎంత? ఏజ్ లో చిన్న ఎవరు?
Recommended image3
Charan Remuneration: మిడ్‌ వీక్‌ ఎలిమినేట్‌ అయిన చరణ్‌ అందుకునే పారితోషికం ఎంతో తెలుసా? పాపం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved