MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • TV
  • బిగ్ బాస్ ఓటింగ్ లో షాకింగ్ రిజల్ట్స్... డేంజర్ జోన్లో ఆ ఇద్దరు, ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే? 

బిగ్ బాస్ ఓటింగ్ లో షాకింగ్ రిజల్ట్స్... డేంజర్ జోన్లో ఆ ఇద్దరు, ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే? 

బిగ్ బాస్ సీజన్ 7 చివరి దశకు చేరుకోగా టైటిల్ విన్నర్ ఎవరనే చర్చ మొదలైంది. అదే సమయంలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని ఉత్కంఠ నెలకొంది.   

1 Min read
Author : Sambi Reddy
Published : Nov 30 2023, 12:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బిగ్ బాస్ తెలుగు 7లో టాప్ 8 కంటెస్టెంట్స్ ఉన్నారు. గత వారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. అశ్విని శ్రీ, రతిక రోజ్ ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్లో శివాజీ, ప్రశాంత్, అమర్ దీప్, ప్రియాంక, గౌతమ్, అర్జున్, శోభ, యావర్ ఉన్నారు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

ఇక 13వ వారానికి ఏడుగురు నామినేట్ అయ్యారు. అమర్ దీప్ మినహాయించి అందరూ నామినేట్ అయ్యారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ కొనసాగుతోంది. సోమవారం రాత్రి నుండి ఓటింగ్ మొదలైంది. 
 

36

ఓటింగ్ రిజల్ట్స్ చూస్తే మైండ్ బ్లాక్ చేస్తుంది. ఊహించని విధంగా ఓటింగ్ లో శివాజీని వెనక్కి నెట్టి పల్లవి ప్రశాంత్ ముందుకు వచ్చాడు. అతడు టాప్ లో కొనసాగుతున్నట్లు సమాచారం. ఇక రెండో స్థానంలో శివాజీ ఉన్నాడు. టైటిల్ పోరు వీరి మధ్యే ఉంటుందని సమాచారం. 

46

ఇక మూడో స్థానంలో స్పై బ్యాచ్ కే చెందిన యావర్ ఉన్నాడు. నాలుగో స్థానంలో అర్జున్, ఐదో స్థానంలో గౌతమ్, చివరి రెండు స్థానాలైన ఆరవ స్థానంలో ప్రియాంక, ఏడవ స్థానంలో శోభ ఉన్నారని సమాచారం. 

 

56
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

అయితే అర్జున్ లేదా గౌతమ్ ఎలిమినేట్ అవుతారని టాక్. సీరియల్ బ్యాచ్ కి చెందిన ప్రియాంక ఫైనల్ లో ఉంటుందని సమాచారం. శోభ పలు మార్లు ఓటింగ్ లో వెనుకబడినా కాపాడుకుంటూ వచ్చారని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

66
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

కాబట్టి ఈ వారం అర్జున్ లేదా గౌతమ్ ఎలిమినేట్ అవుతారు. డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఫైనల్ కి మరో మూడు వారాల సమయం మాత్రమే ఉంది. ముగ్గురు ఎలిమినేట్ కావాల్సి ఉంది. 13వ వారం లేదా 14వ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉంది. లేదంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగవచ్చు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chaitra Rai Remuneration: ఐదు రోజులకు చైత్ర రాయ్‌ ఎంత పారితోషికం అందుకుందో తెలుసా?.. ఆ భ్రమలకు ఫుల్‌ స్టాప్‌
Recommended image2
Bigg Boss 10: ఈ బిగ్ బాస్ హౌస్ లో ఎవరి వయసు ఎంత? ఏజ్ లో చిన్న ఎవరు?
Recommended image3
Charan Remuneration: మిడ్‌ వీక్‌ ఎలిమినేట్‌ అయిన చరణ్‌ అందుకునే పారితోషికం ఎంతో తెలుసా? పాపం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved