MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • సీరియల్స్ వేస్ట్, డబ్బు కోసం శోభ శెట్టి ఏం చేస్తుందో తెలుసా? లేడీ విలన్ పెద్ద ముదురు!

సీరియల్స్ వేస్ట్, డబ్బు కోసం శోభ శెట్టి ఏం చేస్తుందో తెలుసా? లేడీ విలన్ పెద్ద ముదురు!

శోభ శెట్టి సీరియల్స్ లో కనిపించడం లేదు. బిగ్ బాస్ షో అనంతరం ఆమె నటన పట్ల ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలో ప్రియుడితో కలిసి ఓ నిర్ణయం తీసుకుంది. తన ఆలోచనలు అమలులో పెట్టడం స్టార్ట్ చేసింది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Mar 01 2024, 07:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Shobha Shetty

Shobha Shetty

శోభ శెట్టి మోనితగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం. ఆమె పలు సీరియల్స్ లో నటించినప్పటికీ కార్తీక దీపం ఫేమ్ తెచ్చిపెట్టింది. లేడీ విలన్ గా ఆ సీరియల్ లో శోభ శెట్టి నటన పీక్స్ అని చెప్పాలి. కార్తీక దీపం సక్సెస్ లో శోభ శెట్టి పాత్ర ఎంతగానో ఉంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Shobha shetty

Shobha shetty

తాజాగా కార్తీక దీపం 2 ప్రకటించారు. మొదటి భాగంలో ప్రధాన పాత్రలు చేసిన నిరుపమ్ పరిటాల, ప్రేమి విశ్వనాథ్ తిరిగి నటిస్తున్నారు. అయితే శోభ శెట్టికి ఛాన్స్ దక్కలేదు. కార్తీక దీపం 2లో మోనిత పాత్ర లేదని సమాచారం. విడుదలైన ప్రోమోల్లో కూడా మోనిత ప్రస్తావన లేదు. 

 

36
Shobha shetty

Shobha shetty

బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక శోభ శెట్టి ఒక టాక్ షో చేస్తుంది. సుమన్ టీవీలో కాఫీ విత్ శోభ శెట్టి పేరుతో ఈ టాక్ షో ప్రసారం అవుతుంది. పలువురు సెలెబ్స్ ని ఆమె ఇంటర్వ్యూ చేస్తున్నారు. అయితే ఎలాంటి సీరియల్స్ ఒప్పుకోలేదు. 

46
Shobha shetty

Shobha shetty

ఆమె ఒక మేకప్ స్టూడియో పెట్టింది. తనకు మేకప్ పై అవగాహన ఉన్న నేపథ్యంలో శిక్షణ ఇవ్వడం ద్వారా డబ్బులు సంపాదించాలని ఆమె భావిస్తున్నారు. తాజాగా మరో బిజినెస్ స్టార్ట్ చేసింది. ప్రియుడు సూరత్ వెళ్లిన శోభ శెట్టి అక్కడ హోల్ సేల్ కి చీరలు కొన్నది. ఆ చీరలు తన మేకప్ స్కూల్ వచ్చే కస్టమర్స్ కి అమ్మాలి అనుకుంటుందట. 

56
Shobha shetty

Shobha shetty

రిటైల్ అండ్ హొల్ సేల్ గా చీరలు అమ్మాలని ఆమె నిర్ణయం తీసుకుందట. ఈ క్రమంలో నటనకు గుడ్ బై చెప్పిన శోభ శెట్టి బిజినెస్ పై దృష్టి పెట్టింది. సీరియల్స్ లో నటించడం వలన వచ్చే ఆదాయం తక్కువే కాబట్టి... బిజినెస్ బెటర్ అని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఒక యూట్యూబ్ ఛానల్ ఆమె రన్ చేస్తుంది... 

 

66

నిజంగా శోభ శెట్టి నటన మానేస్తే ఆమె అభిమానులు బాధపడే అవకాశం ఉంది. కాగా బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్న శోభ శెట్టి 14 వారాలు హౌస్లో ఉంది. అయితే అత్యంత నెగిటివిటీ మధ్య ఆమె బయటకు వచ్చింది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: కామన్‌ మ్యాన్‌కి నాగార్జున బంపర్‌ ఆఫర్‌.. బిగ్‌ బాస్‌ టైటిల్‌ గెలిచే ఛాన్స్
Recommended image2
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ తెలుగు 10 నుంచి అదిరిపోయే అప్‌ డేట్‌, కంటెస్టెంట్లు వీరేనా.. సరికొత్త ట్విస్ట్ తో
Recommended image3
Patas Praveen: ఫైమాతో లవ్‌ బ్రేకప్‌పై ఓపెన్‌ అయిన పటాస్‌ ప్రవీణ్‌.. దిమ్మతిరిగే ఆన్సర్‌ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved