MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • TV
  • Ashu Reddy : రాహుల్ సిప్లిగంజ్ గురించి అషురెడ్డి పోస్ట్.. స్టార్ సింగర్ ను టార్గెట్ చేసిన నెటిజన్లు!

Ashu Reddy : రాహుల్ సిప్లిగంజ్ గురించి అషురెడ్డి పోస్ట్.. స్టార్ సింగర్ ను టార్గెట్ చేసిన నెటిజన్లు!

బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డి (Ashu Reddy) లెటెస్ట్ పోస్ట్ ఆసక్తికరంగా మారింది. స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గురించి మాట్లాడుతూ తన పంచుకున్న పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ ఏమంటున్నదంటే...

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Feb 29 2024, 05:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

‘డబ్ స్మాష్’ వీడియోలతో అషురెడ్డి ఫేమస్ అయిన విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) పోలికలు కలిగి ఉండటంతో మంచి క్రేజ్ దక్కించుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అప్పట్లో జూ.సమంతగా సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ వెంటనే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)తో ఇంటర్వ్యూ చేసి మరింత క్రేజ్ దక్కించుకుంది. 

36

ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ తెలుగు (Bigg Boss Telugu) సీజన్ 3తో టీవీ ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ వస్తోంది. 

46

నెట్టింట ఎప్పుడూ తన అభిమానులకు ఈ ముద్దుగుమ్మ అందుబాటులోనే ఉంటుంది. తన గురించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ను అందిస్తూ వస్తోంది. ఫ్యాన్స్ ను మరింతగా ఆకట్టుకుంటోంది.

56

అయితే తాజాగా మాత్రం అషురెడ్డి తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ అంటూ ప్రచారం జరుగుతున్న స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj)  గురించి ఇంట్రెస్టింగ్ గా పోస్ట్ పెట్టింది. 

66

రాహుల్ సిప్లిగంజ్ ’ఎల్లప్పుడూ ది బెస్ట్’ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ సందర్బంగా వీరిద్దరూ స్నేహభావంతో ఉన్న ఫొటోను అభిమానులతో పంచుకుంది. 

About the Author

SN
Shreekanth Nuthi
బిగ్ బాస్ తెలుగు
సమంత రూత్ ప్రభు
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10 Krishnudu: హీరో కాబోయి వినాయకుడు అయ్యాడు.. యాక్సిడెంట్‌ లైఫ్‌ రివర్స్.. కృష్ణుడు ఎమోషనల్‌ జర్నీ
Recommended image2
Bigg Boss Telugu 10: అవమానించిన బిందు మాధవి చేతుల మీదగానే ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శెట్టి..!
Recommended image3
Temper Vamsi: చిరంజీవిపై ఇష్టంతో ఫిల్మ్‌ నగర్‌ కష్టాలు.. బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మరో కోణం చూపిస్తానంటున్న టెంపర్‌ వంశీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved