MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • Ariyana Glory : బిగ్ బాస్ అరియానా వెకేషన్ పిక్స్... ఈసారి ఇలా!

Ariyana Glory : బిగ్ బాస్ అరియానా వెకేషన్ పిక్స్... ఈసారి ఇలా!

బిగ్ బాస్ ఫేమ్ అరియానా గ్లోరీ (Ariyana glory) సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా కనిపిస్తుందో తెలిసిందే. అదిరిపోయే అవుట్ ఫిట్లతో మతులు పోగొడుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ స్టిల్స్ వైరల్ గా మారాయి. 

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Feb 20 2024, 12:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అరియానా గ్లోరీ (Ariyana Glory) సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)తో ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఏ స్థాయిలో పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఆర్జీవీ గర్ల్ గా చాలా క్రేజ్ దక్కించుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

యాంకర్ నుంచి ఈ ముద్దుగుమ్మ బుల్లితెర సెలబ్రెటీగా మారిన విషయం తెలిసిందే. పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు (Bigg Boss Telugu) తో బుల్లితెరపై మరింతగా పాపులర్ అయ్యింది.
 

36

బిగ్ బాస్ సీజన్ 3, సీజన్ నాన్ స్టాప్ తో టీవీ ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది. బుల్లితెరపై ఆయా షోలతో యాంకర్ గా అరియానా ఆకట్టుకుంది. ఆర్జీవీ ఇంటర్వ్యూలు, బిగ్ బాస్ షోలతో సోషల్ మీడియాలో సెలబ్రెటీలుగా మారారు. 
 

46

ఇక సోషల్ మీడియాలో అరియానా గ్లోరీ ఎంతలా యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. తన బ్యూటీఫుల్ ఫొటోషూట్లతో నెట్టింట అదరగొడుతుంటుంది. కిర్రాక్ స్టిల్స్ తో ఈ ముద్దుగుమ్మ చేసే రచ్చ మాములుగా ఉండదు. ఇక తాజాగా మరిన్ని ఫొటోలను పంచుకుంది. 

56

ఇటీవల పొట్టి డ్రెస్ ల్లో అరియానా గ్లోరీ రచ్చ రచ్చ చస్తున్న విషయం తెలిసిందే. ఈ బ్యూటీ పంచుకునే ఫొటోలు టెంప్టింగ్ గా ఉంటున్నాయి. ఫ్యాన్స్ నెటిజన్లను చూపుతిప్పుకోకుండా చేస్తోంది. 
 

66

తాజాగా పొట్టి డ్రెస్ లో నిర్మాన్యూషమైన ప్రదేశంలో అరియానా ఫొటోలకు ఫోజులిచ్చింది. బ్లాక్ మినీ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేసేలా ఫొటోషూట్ చేసింది. ఆ ఫొటోలను అభిమానులతో పంచుకోవడంతో నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫొటోలఫై ఫ్యాన్స్, నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. 

About the Author

SN
Shreekanth Nuthi
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ తెలుగు 10 నుంచి అదిరిపోయే అప్‌ డేట్‌, కంటెస్టెంట్లు వీరేనా.. సరికొత్త ట్విస్ట్ తో
Recommended image2
Patas Praveen: ఫైమాతో లవ్‌ బ్రేకప్‌పై ఓపెన్‌ అయిన పటాస్‌ ప్రవీణ్‌.. దిమ్మతిరిగే ఆన్సర్‌ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్‌
Recommended image3
Suma Kanakala: కారు దిగి నడిరోడ్డు మీద పరిగెత్తిన యాంకర్ సుమ, కారణం ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved