MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • TV
  • Naa Saami Ranga OTT : ఓటీటీలోకి వచ్చిన ‘నా సామిరంగ’.. ఎక్కడ చూడాలంటే?

Naa Saami Ranga OTT : ఓటీటీలోకి వచ్చిన ‘నా సామిరంగ’.. ఎక్కడ చూడాలంటే?

అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni) ఈ సంక్రాంతికి `నా సామిరంగ` (Naa Saami Ranga)తో  హిట్ కొట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. 

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Feb 17 2024, 04:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

రెండేళ్ల కింద సంక్రాంతికి ‘బంగార్రాజు’తో వచ్చి సూపర్‌ హిట్‌ కొట్టాడు అక్కినేని నాగార్జున. మళ్లీ చాలా రోజుల తర్వాత ఈ సంక్రాంతికి ‘నా సామిరంగ’ (Naa Saami Ranga) సినిమాతో హిట్ అందుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.50 కోట్ల వరకు వసూల్ చేసింది. విడుదలైన రోజుతో పోల్చితే గ్రాడ్యుయేల్ గా టాక్ పాజిటివ్ వైపు మారుతూ వచ్చింది. 

36

పోనుపోనూ సినిమా హిట్ వైపు అడుగులేసింది. మొత్తానికి థియేట్రికల్ రన్ మాత్రం విజయవంతమైంది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. థియేటర్లలో ఎక్కవ మంది చూడకపోయినా.. ఓటీటీకోసం మాత్రం ఎదురుచూస్తున్నారు. 

46

ఈ ఫ్యామిలీ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ఈరోజు అర్ధరాత్రి నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney Plus Hotstar)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ ఆడియెన్స్ ఇప్పటికే సినిమాను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. 

56

ఇక ఈ చిత్రాన్ని మలయాళంలో సక్సెస్‌ అయిన `పొరింజు మరియమ్‌ జోసే` చిత్రానికి రీమేక్‌ గా తెరకెక్కించారు. కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్ని దర్శకత్వం వహించారు. ఆయనకు దర్శకుడిగా ఇదే తొలిచిత్రం.  

66

ఈ మూవీలో నాగార్జునతోపాటు అల్లరి నరేష్‌ Allari Naresh, రాజ్‌ తరుణ్‌ (Raj Tharun) కీలక పాత్రలు పోషించారు. ఆషికా రంగనాథ్‌ (Ashika Ranganath) హీరోయిన్‌గా చేసింది. దీనికి ఎంఎం కీరవాణి సంగీతం అందించడం విశేషం.  

About the Author

SN
Shreekanth Nuthi
అక్కినేని నాగార్జున
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10 Mukesh Gowda: రిషిగా బుల్లితెరని ఊపేశాడు, ఇప్పుడు బిగ్‌ బాస్‌ హౌజ్‌ షేక్‌.. ముఖేష్‌ గౌడ గ్రాండ్‌ ఎంట్రీ
Recommended image2
Bigg Boss 10 Varshini: ఆ ఘటనతో పెళ్లికి దూరం, క్యాస్టింగ్‌ కౌచ్ కామెంట్‌తో దుమారం.. వర్షిణి గ్రాండ్‌ ఎంట్రీ
Recommended image3
Bigg Boss 10 Krishnudu: హీరో కాబోయి వినాయకుడు అయ్యాడు.. యాక్సిడెంట్‌తో లైఫ్‌ రివర్స్.. కృష్ణుడు ఎమోషనల్‌ జర్నీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved