MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అతడితో టాలీవుడ్ హీరోయిన్ వివాహేతర సంబంధం, ఫోన్ కాల్స్ లీక్.. భర్తని బెదిరిస్తూ 25 లక్షలు స్వాహా

అతడితో టాలీవుడ్ హీరోయిన్ వివాహేతర సంబంధం, ఫోన్ కాల్స్ లీక్.. భర్తని బెదిరిస్తూ 25 లక్షలు స్వాహా

ప్రముఖ బుల్లితెర నటి అడ్డాల ఐశ్వర్య తాజాగా వివాదంలో నిలిచింది. అడ్డాల ఐశ్వర్య పలు టీవీ సీరియల్స్ లో కథానాయికగా నటిస్తోంది. ఆమె వైవాహిక జీవితంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

1 Min read
Author : Tirumala Dornala
Published : Mar 11 2024, 01:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రముఖ బుల్లితెర నటి అడ్డాల ఐశ్వర్య తాజాగా వివాదంలో నిలిచింది. అడ్డాల ఐశ్వర్య పలు టీవీ సీరియల్స్ లో కథానాయికగా నటిస్తోంది. ఆమె వైవాహిక జీవితంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ ఆరోపణలు చేస్తున్నది ఎవరో కాదు.. స్వయంగా ఆమె భర్తే. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

అడ్డాల ఐశ్వర్య టివి సీరియల్స్ లో నటిస్తూ.. కొన్ని చిన్న చిత్రాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. నీ రూటే సపరేటు, ఈ సినిమా సూపర్ హిట్ గ్యారెంటీ, త్రిముఖి లాంటి చిత్రాల్లో అడ్డాల ఐశ్వర్య హీరోయిన్ గా నటించింది. గత ఏడాది సెప్టెంబర్ లో అడ్డాల ఐశ్వర్య మాట్రిమోనీ సంస్థ ద్వారా శ్యామ్ కుమార్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. 

36

కొంతకాలం ఈ జంట బాగానే ఉన్నారు. ఆ తర్వాత తన భార్య రియల్టర్ కరణం రమేష్ బాబు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు శ్యామ్ కుమార్ ఆరోపిస్తున్నారు. ఈ నీఛమైన పని ఏంటని ప్రశ్నిస్తే తనపై లేనిపోని కేసులు పెడతానని బెదిరిస్తోంది అంటూ శ్యామ్ కుమార్ మీడియాకి తెలిపారు. రమేష్ బాబుతో ఐశ్వర్య మాట్లాడిన ఫోన్ కాల్స్ ని కూడా శ్యామ్ కుమార్ బయట పెట్టారు. 

46

ఐశ్వర్య బిహేవియర్ తో తన ఫ్యామిలీ నరకం అనుభవిస్తోందని శ్యామ్ కుమార్ వాపోయాడు. ఇప్పటి వరకు నా దగ్గర ఐశ్వర్య 25 లక్షలు కాజేసినట్లు అతడు ఆరోపిస్తున్నాడు. గట్టిగా అడిగితే తనకి విడాకులు కావాలని కూడా బెదిరిస్తోంది అని ఆరోపిస్తున్నాడు. 

56

శ్యామ్ కుమార్ తన భార్య వేధింపులు తట్టుకోలేకే మీడియా ముందుకు వచ్చినట్లు పేర్కొన్నాడు. ఆమెపై కేసు పెట్టేందుకు కూడా సిద్ధం అవుతున్నట్లు శ్యామ్ కుమార్ తెలిపాడు. శ్యామ్ కుమార్ ఆరోపణలో వాస్తవం ఎంత  అనే విషయం విచారణలో తేలాల్సి ఉంది. 

66

తన భర్త ఆరోపణలపై అడ్డాల ఐశ్వర్య ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం ఆమె అమ్మాయిగారు, పలుకే బంగారమాయెనా, అల వైకుంఠపురం టీవీ సీరియల్స్ లో నటిస్తోంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
CM Vijay: సీఎం చైర్‌ చూడగానే విజయ్‌కి గుర్తొచ్చిన సినిమా ఇదే.. అర్జున్‌తో మనసులో మాట బయటపెట్టిన దళపతి
Recommended image2
Celebrity Brothers: అన్నల పేర్లు చెడగొట్టకుండా నిలబెట్టిన తమ్ముళ్లు వీళ్ళే..పవన్ నుంచి కార్తీ వరకు
Recommended image3
Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ తో రొమాన్స్ చేసి చివరికి మెకానిక్‌లా మారిపోయిన స్టార్‌ హీరో ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved