MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Trolls on Fighter Director : హృతిక్ రోషన్ ‘ఫైటర్’.. డైరెక్టర్ పై తీవ్ర ట్రోల్స్.. ఆయన మరీ అలా అనడం ఏంటీ?

Trolls on Fighter Director : హృతిక్ రోషన్ ‘ఫైటర్’.. డైరెక్టర్ పై తీవ్ర ట్రోల్స్.. ఆయన మరీ అలా అనడం ఏంటీ?

హృతిక్ రోషన్ లేటెస్ట్ ఫిల్మ్ ‘ఫైటర్’ Fighter. సిద్ధార్థ్ ఆనంద్ Siddharth Anand దర్శకత్వం వహించారు. తాజాగా డైరెక్టర్ చేసిన కామెంట్స్ కు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.  

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Feb 02 2024, 06:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ Hrithik Roshan - దీపికా పదుకొణె Deepika Padukone జంటగా వచ్చిన చిత్రం ‘ఫైటర్’ Fighter Movie. భారీ అంచనాలతో జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏరియల్ యాక్షన్ ఫిల్మ్ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేకపోయింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

ఈ చిత్రానికి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ Siddharth Anand దర్శకత్వం వహించారు. ఆయన నుంచి గతంలో ‘వార్’, ‘పఠాన్’ వంటి భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. దీంతో ‘ఫైటర్’పై భారీ అంచనాలు ఉండగా... సినిమా మాత్రం హైప్ ను రీచ్ కాలేకపోయింది. 

36

అయితే, తాజాగా ఈ సినిమా ఫలితంపై దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ స్పందించారు. ఈ సందర్భంగా కొంత వివాదాస్పందంగా కామెంట్స్ చేశారు....ఆయన కామెంట్స్ తో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆయన్ని పలు రకాలుగా ట్రోల్ చేస్తున్నారు. 

46

ఇంతకీ ఆయనేమన్నాడేనిది చూస్తే.. ‘ఇప్పటి వరకు ఇలాంటి కథతో సినిమా రాలేదు. చాలా కొత్తగా తీశాం. గతంలో ఆడియెన్స్ ఎప్పుడూ చూడని మూవీ ఇది. అందుకే యుద్ధ విమానాల ప్రదర్శన వింత అనిపిస్తుంటుంది. అలాగే మన దేశంలో 90 శాంత మంది విమానం ఎక్కే ఉండరు. ఎయిర్ పోర్టు కూడా చూసి ఉండరు. 
 

56

అలాంటి వారికి ఈ సినిమాలో ఏం జరుగుతుందనేది ఎలా అర్థమతుంది? అందుకే ఆకాశంలో యుద్ధ విమానాలతో చేస్తే స్టంట్స్ కు కనెక్ట్ కాలేకపోయారు. కానీ మనస్సు పెట్టి సినిమాను చూస్తే అర్థమవుతుంది.’ అంటూ కామెంట్స్ చేశారు. 

66

ఆయన వ్యాఖ్యలకు నెటిజన్లు మండిపడుతున్నారు. ‘విమానం ఎక్కపోవడానికి.. సినిమా అర్థం కాకపోవడానికి లింకేంటీ.. అయినా అర్థమయ్యేలా సినిమా తీయడం నేర్చుకోవాలని ఫస్ట్ అంటూ’ రిప్లై ఇస్తున్నారు. ప్రస్తుతం ఆయన వీడియో నెట్టిం వైరల్ గా మారింది. 
 

About the Author

SN
Shreekanth Nuthi

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiru-Venky: చిరంజీవి మూవీని కాపీ కొట్టి బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న వెంకటేష్‌.. నిజాలు బయటపెట్టిన నిర్మాత
Recommended image2
Rashmika Mandanna: స్టేజ్‌పై ఆ పదం వాడిన రష్మిక, కృతికి ఫ్యూజులు ఔట్.. హీరో చేసిన పనికి నేషనల్‌ క్రష్‌ ఇబ్బంది
Recommended image3
Peddi Movie Trailer: పెద్ది ట్రైలర్‌ రివ్యూ.. ఆట మాత్రమే కాదు, అంతకు మించి.. కానీ డిజప్పాయింట్‌ చేసేది ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved