త్రివిక్రమ్ - అనుష్క శెట్టి.. కెరీర్ బెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్స్

First Published 7, Nov 2019, 10:16 AM IST

టాలీవుడ్ బెస్ట్ సెలబ్రేటిస్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఒకేరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకోబోతున్నారు. త్రివిక్రమ్ 48వ వసంతంలోకి అడుగుపెడుతుండగా స్వీటీ అనుష్క 38వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ బర్త్ డే స్టార్స్ కెరీర్ బెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్స్ పై ఓ లుక్కేద్దాం పదండి.

త్రివిక్రమ్ - అనుష్క శెట్టి.. కెరీర్ బెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్స్

త్రివిక్రమ్ - అనుష్క శెట్టి.. కెరీర్ బెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్స్

2008 జల్సా: త్రివిక్రమ్ - పవన్ కాంబో లో వచ్చిన ఈ సినిమా 29.1కోట్ల షేర్స్ ని రాబట్టింది.

అనుష్క అరుంధతి - గ్రాస్ కలెక్షన్స్; 68కోట్లు

2013: అత్తారింటికి దారేది: త్రివిక్రమ్ డైరెక్షన్ లోప్ రెండవసారి పవర్ స్టార్ చేసిన చిత్రమిది. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా 76.8కోట్లను అందించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

బాహుబలి 2 - షేర్స్  831 కోట్లు  - దర్శకుడు రాజమౌళి

జులాయి - బడ్జెట్ 34కోట్లు - గ్రాస్ కలెక్షన్స్ 104కోట్లు

రుద్రమదేవి - గ్రాస్ కలెక్షన్స్ - 82కోట్లు

S/O సత్యమూర్తి - బడ్జెట్ 50కోట్లు - గ్రాస్ కలెక్షన్స్ 95కోట్లు

భాగమతి - గ్రాస్ కలెక్షన్స్ 64కోట్లు  - ఐఏఎస్ చంచలగా, భాగమతిగా అనుష్క నటన అధ్బుతమనే చెప్పాలి. ఈ సినిమాలో మినిస్టర్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా రాసుకున్నప్పటికీ  అనుష్క ముందు ఎవరూ నిలబడలేకపోయారు.

బాహుబలి  1-  షేర్స్ 320 -  దర్శకుడు రాజమౌళి

అరవింద సమేత వీర రాఘవ (2018) - 95.2 కోట్లు - (త్రివిక్రమ్ 'అజ్ఞాతవాసి' సినిమా ఫ్లాప్ ఇంపాక్ట్ త్రివిక్రమ్ పై చాలానే పడింది. ఆయనతో సినిమాలు తీయడానికి స్టార్ స్టార్ హీరోలు భయపడే పరిస్థితి కలిగింది. కానీ వెంటనే ఎన్టీఆర్ తో 'అరవింద సమేత' సినిమా తీసి తన సత్తా చాటాడు.

అతడు 2005 : షేర్స్ - 20.6కోట్లు  - సూపర్ స్టార్ మహేష్ కెరీర్ లోనే అతడు చిత్రాన్ని ఒకానొక బెస్ట్ మూవీ గా చెబుతారు.

అనుష్క నెక్స్ట్ నిశబ్దం సినిమాతో మరో బాక్స్ ఆఫీస్  హిట్ అందుకోవడానికి రెడీ అవుతోంది. ఆ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

నితిన్ - అఆ - గ్రాస్ కలెక్షన్స్ 75.4కోట్లు -

మిర్చి - షేర్స్ 47కోట్లు - డైరెక్టర్ కొరటాల శివ

అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న అల.. వైకుంఠపురములో సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా ఈజీగా 100కోట్ల కెలక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది.

loader