MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • పొన్నియన్ సెల్వన్ ఎఫెక్ట్.. బంపర్ ఆఫర్ కొట్టేసిన త్రిష, ఆ స్టార్ హీరో జతగా మళ్ళీ....?

పొన్నియన్ సెల్వన్ ఎఫెక్ట్.. బంపర్ ఆఫర్ కొట్టేసిన త్రిష, ఆ స్టార్ హీరో జతగా మళ్ళీ....?

40 ఏళ్ళకు అడుగు దూరంలో ఉంది హీరోయిన్ త్రిష. హీరోయిన్ గా ఫెయిడ్ అవుడ్ అయ్యింది.. ఇక విమెన్ సెంట్రిక్ మూవీస్ కే పరిమితం అనుకున్న టైమ్ లో.. అందరికి షాక్ ఇస్తూ.. బంపర్ ఆఫర్ కొట్టేసిందట చెన్నై చిన్నది. స్టార్ హీరో జతగా నటించబోతుందట. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 30 2022, 06:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
trisha

trisha


టాలీవుడ్, కోలీవుడ్ లో హీరోయిన్ గా చక్రం తిప్పింద త్రిష. దాదాపు10 ఏళ్లకు పైనే ఈ రెండు బాషలను హీరోయిన్ గా ఏలింది. రాను రాను కుర్ర హీరోయిన్ల హవా పెరగడంతో సైలెంట్ అయిపోయింది. సీనియర్ హీరోల సినిమాల్లో... అడపా దడపా నటించడం, విమెన్ సెంట్రిక్ మూవీస్ చేస్తూ వస్తోంది బ్యూటీ. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Ponniyin Selvan- Trisha wear original jewelry to do justice to the role

Ponniyin Selvan- Trisha wear original jewelry to do justice to the role

సరిగ్గా అదే టైమ్ లో తమిళ జీనియస్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ లో అద్భుతమైన పాత్ర దొరికింది త్రిషకు. ఈ సినిమా తమిళనాట ఒక ఊపు ఊపి వదిలిపెట్టింద. దేశవ్యాప్తంగా కూడా ఇంట్రెస్ట్ ను క్రీయేట్ చేసింది. కలెక్షన్ల పరంగా కూడా మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. దాంతో త్రిషకు మళ్ళీ మంచి రోజులు వచ్చినట్టు తెలుస్తోంది. 
 

37

పొన్నియన్ సెల్వన్ ఎఫెక్ట్ తో మంచి మంచి సినిమాల త్రిష ఇల్లు వెతుక్కుంటూ వస్తున్నాయట. హీరోయిన్ గా కూడా అవకాశాలు సాధిస్తోందట త్రిష. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ఆమె ఏకంగా తమిళ దళపతి విజయ్  సినిమాలోనే హీరోయిన్ గా ఆఫర్ అందుకున్నట్టు కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. 
 

47
trisha - vijay

trisha - vijay

త్రిష మంచి మంచి అవకాశాలను మళ్లీ తన ఖాతాలో వేసుకుంటుంది . రీసెంట్ గా అందుతున్న సమాచారం ప్రకారం కోలీవుడ్ జనాలు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురు చూస్తున్న విజయ్ 67వ సినిమాలో హీరోయిన్గా త్రిష సెలెక్ట్ అయినట్టు తెలుస్తుంది. ఈ విషయంపై తమిళ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

57

ఇప్పటికీ అదే గ్లామర్ తో.. త్రిష అలానే ఉంది. గతంలో విజయ్-త్రిషల కాంబినేషన్ కు మంచి డిమాండ్ ఉంది.ఈ ఇద్దరి సినిమాలకు తిరుగులేని విజయాన్ని సాధించాయి. అయితే విజయ్  అభిమానుల్లో మరో డౌట్ కూడా ఉంది. 

67

ఇప్పటికీ అదే గ్లామర్ తో.. త్రిష అలానే ఉంది. గతంలో విజయ్-త్రిషల కాంబినేషన్ కు మంచి డిమాండ్ ఉంది.ఈ ఇద్దరి సినిమాలకు తిరుగులేని విజయాన్ని సాధించాయి. అయితే విజయ్  అభిమానుల్లో మరో డౌట్ కూడా ఉంది. 

77

హీరోయిన్ గాఫెయిడ్ అవుట్ అయిన త్రిష, విజయ్ సరసన హీరోయిన్ గానా...? ఇది నిజమేనా..? లేక ఇంకేదైనా పాత్ర కోసం త్రిషను తీసుకుంటున్నారా..? అని అడుగుతున్నారు ఫ్యాన్స్. మరి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వరకూ చూడాల్సిందే.  

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
త్రిష

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic 8 Days Collections: నెగటివ్‌ టాక్ తోనూ యష్‌ మూవీకి ఊహించని కలెక్షన్లు.. టాక్సిక్‌ కి ఇంకా ఎంత రావాలంటే?
Recommended image2
Allari Naresh: మూడు నెలలు బెడ్ రూమ్ నుంచి బయటకు రాని హీరో, పని మనిషి తెస్తేనే భోజనం..నితిన్ చెప్పాకే మారాడు
Recommended image3
Romanchakam Movie Review: రోమాంచకం మూవీ రివ్యూ.. సందీప్‌ రెడ్డి వంగా నిర్మించిన మూవీ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved