MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అందంలో మాజీ ప్రపంచ సుందరినే డామినేట్‌ చేస్తున్న త్రిష.. బ్లాక్‌ శారీలో మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న ఫోటోలు

అందంలో మాజీ ప్రపంచ సుందరినే డామినేట్‌ చేస్తున్న త్రిష.. బ్లాక్‌ శారీలో మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న ఫోటోలు

త్రిష చాలా కాలంగా తర్వాత హైదరాబాద్‌లో మెరిసింది. ఈ బ్యూటీ తెలుగు ఆడియెన్స్ ని అలరించింది. తరగని అందంతో అభిమానులను కనువిందు చేసింది. `పొన్నియిన్‌ సెల్వన్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో హైలైట్‌గా నిలిచింది.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Sep 24 2022, 07:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

త్రిష.. అందం ఏమాత్రం తరగడం లేదు. `అతడు` సినిమా టైమ్‌లో ఎలా ఉందో, ఇప్పుడూ అలానే ఉంది. ఇంకా చెప్పాలంటే ఆమె అందం మరింత పెరిగింది. మరింత యంగ్‌గానూ అనిపిస్తుంది. నాలుగు పదుల వయసులోనూ త్రిష ఇంత అందంగా ఉండటం ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. 

28

తాజాగా ఈ క్యూట్‌ బ్యూటీ మణిరత్నం రూపొందించిన `పొన్నియిన్‌ సెల్వన్‌ 1`లో నటించిన విషయం తెలిసిందే. విక్రమ్‌, కార్తి,జయంరవి, ఐశ్వర్యా రాయ్‌, త్రిషలు ప్రధాన పాత్రలుపోషించారు. శరత్ కుమార్‌, సుహాసిని వంటి వారు ఇతర కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్‌ 30న ఈ చిత్రాన్ని హిందీతోపాటు సౌత్‌ లాంగ్వేజెస్‌లో పాన్‌ ఇండియా చిత్రంగా విడుదల చేస్తున్నారు. 
 

38

చిత్ర ప్రమోషన్‌లో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. ఇందులో ఆమె బ్లాక్‌ శారీలో మెరవడం విశేషం. నాజుకూ అందంతో కట్టపడేస్తుంది త్రిష. నల్ల చీరలో ఆమె అందం మరింత పెరిగిపోవడం విశేషం. దీంతో ఈవెంట్‌కే హైలైట్‌గా నిలిచింది. 
 

48

అంతేకాదు ఇందులో మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్‌ని డామినేట్ చేయడం విశేషం. ఐశ్వర్యారాయ్‌ కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొంది. ఆమె రెడ్‌ డ్రెస్‌లో మెరిసింది. అయితే త్రిష, ఐశ్వర్యరాయ్‌ ఇద్దరిలో త్రిషనే అందంగా కనిపించడం విశేషం. ఓ రకంగా ప్రపంచ సుందరినే డామినేట్‌ చేసిందని అంటున్నారు త్రిష ఫ్యాన్స్. 
 

58

ఈ సందర్భంగా త్రిష మాట్లాడుతూ చాలా ఏళ్ల తర్వాత హైదరాబాద్ కి రావడం, ఇలా తెలుగు ఆడియెన్స్ తో మాట్లాడటం చాలా సంతోషంగా ఉందని తెలిపింది. ఇందులో అద్బుతమైన పాత్ర ఇచ్చిన మణిరత్నంకి థ్యాంక్స్‌ చెప్పింది. అలాగే విక్రమ్‌, కార్తి, రవి, ఐశ్వర్య వంటి పెద్ద స్టార్స్ తో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉందని పేర్కొంది త్రిష. 
 

68

త్రిష చివరగా బాలకృష్ణ `లయన్‌` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. `వర్షం`, `నువ్వొస్తానంటే నేనొద్దంటానా`, `అతడు`, `అల్లరి బుల్లోడు`, `పౌర్ణమి`, `స్టాలిన్‌`, `సైనికుడు`, `ఆడవారి మాటలకు అర్థాలు వేరులే`, `కృష్ణ`, `బుజ్జిగాడు`, `కింగ్‌`, `శంఖం`, `నమో వెంకటేశా`, `తీన్‌ మార్‌`, `బాడీగార్డ్`, `దమ్ము`, `లయన్‌` చిత్రాల్లో నటించి మెప్పించింది త్రిష.  
 

78

త్రిష చాలా కాలంగా తర్వాత హైదరాబాద్‌లో మెరిసింది. ఈ బ్యూటీ తెలుగు ఆడియెన్స్ ని అలరించింది. తరగని అందంతో అభిమానులను కనువిందు చేసింది. `పొన్నియిన్‌ సెల్వన్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో హైలైట్‌గా నిలిచింది. 

88

త్రిష చాలా కాలంగా తర్వాత హైదరాబాద్‌లో మెరిసింది. ఈ బ్యూటీ తెలుగు ఆడియెన్స్ ని అలరించింది. తరగని అందంతో అభిమానులను కనువిందు చేసింది. `పొన్నియిన్‌ సెల్వన్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో హైలైట్‌గా నిలిచింది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
త్రిష

Latest Videos
Recommended Stories
Recommended image1
Balakrishna Movie: రాఘవేంద్రరావు చేసిన పాడు పని వల్ల బ్లాక్‌ బస్టర్‌ కావాల్సిన బాలయ్య సినిమా డిజాస్టర్‌
Recommended image2
ఘనంగా అల్లు శిరీష్, నయనిక ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్..బాలయ్య నుంచి డైరెక్టర్ అట్లీ వరకు, తరలివచ్చిన ప్రముఖులు
Recommended image3
సొంత ఊరిలో పెళ్లి వేడుకలు జరుపుకున్న విజయ్ దేవరకొండ.. విద్యార్థుల కోసం గొప్ప నిర్ణయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved