టాలీవుడ్ ట్రెండ్ సెట్ చేయాలంటే వీళ్ల తరువాతే..!

First Published 25, Jun 2019, 11:43 AM

తెలుగు వాళ్లు ప్రేమించేంతగా సినిమాలను మరెవరూ ప్రేమించలేరేమో.. చిన్న సినిమా అయినా కంటెంట్ బాగుంటే ఆదరిస్తూ సినిమా ఇండస్ట్రీకి వెన్నుదన్నుగా నిలిచారు తెలుగు ఆడియన్స్. వారిని మెప్పించే విధంగా టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. 

తెలుగు వాళ్లు ప్రేమించేంతగా సినిమాలను మరెవరూ ప్రేమించలేరేమో.. చిన్న సినిమా అయినా కంటెంట్ బాగుంటే ఆదరిస్తూ సినిమా ఇండస్ట్రీకి వెన్నుదన్నుగా నిలిచారు తెలుగు ఆడియన్స్. వారిని మెప్పించే విధంగా టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. గొప్ప గొప్ప నటులు కూడా పరిచయమయ్యారు. వారానికి రెండు, మూడు సినిమాలతో మన తారలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. అలా టాలీవుడ్ ట్రెండ్ సెట్ చేసిన సినిమాలేవో ఓ లుక్కేద్దాం!

శివ - తెలుగు సినిమా ఇండస్ట్రీ 'శివ'కి ముందు 'శివ'కి తరువాత అన్నట్లుగా విభజించి చెప్పుకునేవారు.. అంతగా 'శివ' సినిమా ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది. వర్మ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో ఓ ఊపుఊపేసింది.

ఆదిత్య 369 - తెలుగు సినిమా ఇండస్ట్రీలో వచ్చిన మొదటి సైన్స్ ఫిక్షన్ సినిమా ఇది.. టైం మెషీన్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా అప్పట్లో పెద్ద సెన్సేషన్.

తొలిప్రేమ - పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా ప్రేమకథా చిత్రాల్లో ఆణిముత్యమనే చెప్పాలి. దర్శకుడు కరుణాకరన్ తెరపై ఓ అందమైన ప్రేమకావ్యాన్ని మలిచాడు. ఈ సినిమా తరువాత టాలీవుడ్ లో ప్రేమకథలతో వచ్చే సినిమాల సంఖ్య బాగా పెరిగింది.

సమరసింహారెడ్డి - రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ లో రికార్డులు సృష్టించింది. ఈ సినిమా తరువాత తెలుగులో ఎన్నో ఫ్యాక్షన్ సినిమాలొచ్చాయి.

ఖుషి - పవన్ కళ్యాణ్, భూమికల కెమిస్ట్రీ యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంది. రెఫ్రెషింగ్ లవ్ స్టోరీ అనే చెప్పాలి.

ఒక్కడు - గుణశేఖర్ రూపొందించిన ఈ సినిమాను మహేష్ అభిమానులు ఇప్పటికీ మర్చిపోలేరు. ఈ సినిమాలో మహేష్, ప్రకాష్ రాజ్ పోటీ పడి నటించారు.

ఆర్య - ప్రేమకథల్లో ఓ కొత్తకోణాన్ని మనకి ఈ సినిమా ద్వారా పరిచయం చేశారు. వన్ సైడ్ లవ్ ని తెరపై అందంగా చూపించారు.

పోకిరి - పూరి జగన్నాథ్ కెరీర్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్ ఈ సినిమా. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్ ఊహించలేరు. ఆ తరువాత ఇదే లైన్ తో చాలా సినిమాలు వచ్చాయనుకోండి.. కానీ 'పోకిరి' ఎప్పటికీ స్పెషల్.

హ్యాపీ డేస్ - ఈ సినిమా చూసిన తరువాత బీటెక్ అంటే ఇలానే ఉంటుందేమో అనుకొని ఇంజనీరింగ్ జాయిన్ అయిన వారు చాలా మంది ఉన్నారు. రియల్ లైఫ్ లో అలా ఉన్నా.. లేకపోయినా.. కాలేజ్, ఫ్రెండ్స్ ఇలా ఎన్నో విషయాలను తెరపై మనసుకి హత్తుకునే విధంగా చూపించారు.

ప్రేమకథా చిత్రమ్ - హారర్ కామెడీ జోనర్ లో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా సక్సెస్ తో ఈ జోనర్ లో వచ్చే సినిమాల సంఖ్య బాగా పెరిగిపోయింది.

అర్జున్ రెడ్డి - ఈ సినిమా గురించి అందరికీ తెలిసిందే.. సరికొత్త ప్రేమకథతో తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారింది.

రంగస్థలం - రామ్ చరణ్ నటించిన ఈ సినిమా టాలీవుడ్ లో ప్రత్యేకం.. రివెంజ్ డ్రామాతో నడిచే ఈ సినిమా రికార్డులు సృష్టించింది.

బాహుబలి - తెలుగు సినిమా స్థాయిని పెంచి హాలీవుడ్ సైతం టాలీవుడ్ వంక చూసే రోజులను తీసుకొచ్చిందీ సినిమా.

loader