తెలుగు సినిమాలను రీమేక్ చేసి హిట్స్ అందుకున్న బాలీవుడ్ స్టార్స్

First Published 12, Jul 2019, 10:19 AM

బాలీవుడ్ లో ఒకప్పుడు కథలకు కొరత ఉండేది కాదు. ఇండియాలో బిగ్గెస్ట్ మార్కెట్ ను కలిగి ఉన్న బాలీవుడ్ కి అప్పుడపుడు కథలు దొరక్కపోతే తెలుగు సినిమాలే దిక్కవుతాయి. తెలుగు సినిమాలను  రీమేక్ చేసి సక్సెస్ కొట్టినవారు చాలా మంది ఉన్నారు. ఆ లిస్ట్ పై ఓ లుక్కిస్తే.. 

హలొ బ్రదర్ - సల్మాన్ ఖాన్ జూడ్వా (1997).. ఈ సినిమాకు ఇటీవల సీక్వెల్ గా వచ్చిన జూడ్వా 2లో వరుణ్ ధావన్ నటించాడు. ఈ సినిమా 200కోట్లకు పైగా లాభాల్ని అందించింది.

ఖుషి - తమిళ్ లో ఖుషి మొదట వచ్చినప్పటికీ బాలీవుడ్ లో మాత్రం తెలుగు ఫార్మాట్ నే ఎక్కువగా ఉపయోగించారు.

విక్రమార్కుడు - రౌడీ రాథోర్ ( కలెక్షన్స్ 200కోట్లు)

శుభలగ్నం - జుడాయి (అనిల్ కపూర్ - శ్రీదేవి ) బాక్స్ ఆఫీస్ హిట్

బావగారు బాగున్నారా - ఖున్వారా.. గోవిందా నటించిన ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

మర్యాద రామన్న-  సర్దార్ గబ్బర్ సింగ్ (కలెక్షన్స్ 169కోట్లు)

పోకిరి - సల్మాన్ ఖాన్ వాంటెడ్  (కలెక్షన్స్ 233కోట్లు)

కిక్ - సల్మాన్ కిక్ (కలెక్షన్స్ 400కోట్లు)

అతడు - బాబీ డియోల్ 'ఏక్ థా పవర్ అఫ్ వన్'

తొలిప్రేమ - ముజే ఖుచ్ కేహానా హై( కరీనా కపూర్,  తుషార్ కపూర్) హిట్

రెడీ - సల్మాన్ రెడీ (కలెక్షన్స్  188కోట్లు)

loader