ఈ సీరియల్స్ ముందు స్టార్ హీరోల సినిమాలు కూడా తూచ్

First Published Sep 26, 2019, 10:23 AM IST

కథ ఏదైనా 360 డిగ్రీస్ లో స్క్రీన్ ప్లే ను కొనసాగించడం అంత సాధారణమైన విషయం కాదు. కానీ సీరియల్స్ తో మాత్రం అలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయవచ్చు. ఆడవాళ్లను ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఎక్కువగా ఎట్రాక్ట్ చేసే తెలుగు సీరియల్స్ కూడా అత్యధిక ఎపిసోడ్స్ తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. మన టాప్ తెలుగు సీరియల్స్ పై ఓ లుక్కేద్దాం పదండి.