ఫస్ట్ వీక్ లోనే భారీ వసూళ్లతో షాకిచ్చిన సినిమాలు
ఈ రోజుల్లో సినిమాల రిజల్ట్ ఏమిటో మొదటి వారంలోనే తెలిసిపోతుంది. ఎన్ని విమర్శలు వచ్చినా సినిమాకు మొదటి 7 రోజుల్లో కలెక్షన్స్ ఎంత వచ్చాయి అనేదే పాయింట్. అదే అసలైన హిట్... ఫస్ట్ వీక్ లో అత్యధిక వసూళ్లు అందుకున్న టాప్ మూవీస్ పై ఓ లుక్కేద్దామా..
ఈ రోజుల్లో సినిమాల రిజల్ట్ ఏమిటో మొదటి వారంలోనే తెలిసిపోతుంది. ఎన్ని విమర్శలు వచ్చినా సినిమాకు మొదటి 7 రోజుల్లో కలెక్షన్స్ ఎంత వచ్చాయి అనేదే పాయింట్. ఇక లిస్ట్ లో కొన్ని డిజాస్టర్స్ కూడా ఉన్నాయి. వాటి లెక్కలు వేరు. ఇక ఫస్ట్ వీక్ లో అత్యధిక వసూళ్లు అందుకున్న టాప్ మూవీస్ పై ఓ లుక్కేద్దామా..
బాహుబలి 2 - 429.52 Cr Incl all
బాహుబలి 1: 151 Cr Apx (తెలుగు - 107 Cr)
రంగస్థలం - 79.89 Cr
అరవింద సమేత: 78 Cr
ఖైదీ నెంబర్ 150: 77.31 Cr ( 7 Days )
భరత్ అనే నేను: 71.85 Cr
జనతా గ్యారేజ్ : 62.5 Cr ( 7 Days)
జై లవకుశ 62 Cr+
DJ 61.05 Cr
శ్రీమంతుడు 57.73 cr (Telugu 57.28 Cr)
వినయ విధేయ రామ 56.5 Cr
కాటమరాయుడు 55.25 Cr
అజ్ఞాతవాసి: 54.95 Cr
47.27 Cr*
సర్దార్ గబ్బర్ సింగ్ 46.94 Cr ( Incl Hindi)
నా పేరు సూర్య - 46.5 Cr (Tel+Tam+Mal)
స్పైడర్: 46 Cr Apx (తెలుగు+తమిళ్) (తెలుగు 40 Cr Apx)
సరైనోడు 45.21 Cr
నాన్నకు ప్రేమతో 44.2 Cr Apx
ఫిదా : 42.9 Cr
గౌతమి పుత్ర శాతకర్ణి 41.69 Cr
ధృవ 41.2 Cr
గీత గోవిందం: 37.7 Cr
S/O సత్యమూర్తి - 36.9 Cr
ఎవడు: 36.77 Cr