ఐఎండిబిలో అత్యధిక రేటింగ్స్ సాధించిన టాలీవుడ్ చిత్రాలు!
First Published Jun 22, 2019, 2:36 PM IST
గత ఏడాది ఘనవిజయం సాధించిన రంగస్థలం, మహానటి చిత్రాలతో పాటు ఆల్ టైం క్లాసిక్స్ గా నిలిచిన మాయాబజార్, అహనా పెళ్ళంట లాంటి చిత్రాలు కూడా ఐఎండిబి సంస్థలో అత్యధిక రేటింగ్స్ సాధించాయి. చిన్న చిత్రంగా విడుదలైన కేరాఫ్ కంచరపాలెం మావోయి మూవీ అత్యధికంగా 9.2 రేటింగ్ సాధించడం విశేషం.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?