ఫస్ట్ వీక్ లోనే అత్యధిక కలెక్షన్స్ ని రాబట్టిన స్టార్ హీరోల సినిమాలు (AP/TS)

First Published 11, Jun 2019, 11:02 AM IST

పెద్ద సినిమాలకు మొదటి వారం చాలా కీలకమైందని చెప్పాలి. పైరసీ నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యేలోపు పెట్టిన పెట్టుబడిని వెనక్కి తేవాలంటే మొదటివారం తెలుగు రాష్ట్రాల్లో భారీగా రిలీజ్ చేయక తప్పదు. ప్లాప్ సినిమాలు కూడా మొదటివారం ఊహించని స్థాయిలో లాభాల్ని అందుకున్నాయి. ఏపి తెలంగాణాలో మొదటివారం అత్యధిక షేర్ కలెక్షన్స్ అందుకున్న సినిమాలపై ఓ లుక్కేద్దాం.. (షేర్స్ -  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ)

నాన్నకు ప్రేమతో - 27.95కోట్లు

నాన్నకు ప్రేమతో - 27.95కోట్లు

ధృవ - 29.75కోట్లు

ధృవ - 29.75కోట్లు

ఎవడు - 29.85కోట్లు

ఎవడు - 29.85కోట్లు

గౌతమి పుత్ర శాతకర్ణి 31.45కోట్లు

గౌతమి పుత్ర శాతకర్ణి 31.45కోట్లు

స్పైడర్ - 31.90కోట్లు

స్పైడర్ - 31.90కోట్లు

నా పేరు సూర్య 34.43కోట్లు

నా పేరు సూర్య 34.43కోట్లు

సరైనోడు  34.93కోట్లు

సరైనోడు 34.93కోట్లు

అత్తరింటికి దారేది  34.96కోట్లు

అత్తరింటికి దారేది 34.96కోట్లు

F2 - 35.31కోట్లు

F2 - 35.31కోట్లు

సర్దార్ గబ్బర్ సింగ్ 36.88కోట్లు

సర్దార్ గబ్బర్ సింగ్ 36.88కోట్లు

శ్రీమంతుడు 38.29కోట్లు

శ్రీమంతుడు 38.29కోట్లు

2.0 - 40.02కోట్లు

2.0 - 40.02కోట్లు

కాటమరాయుడు - 44.60కోట్లు

కాటమరాయుడు - 44.60కోట్లు

జై లవకుశ  45.17కోట్లు

జై లవకుశ 45.17కోట్లు

జనతా గ్యారేజ్ 45.25కోట్లు

జనతా గ్యారేజ్ 45.25కోట్లు

వినయ విధేయ రామ 50.08కోట్లు

వినయ విధేయ రామ 50.08కోట్లు

భారత్ అనే నేను 50.34కోట్లు

భారత్ అనే నేను 50.34కోట్లు

దువ్వాడ జగన్నాథమ్  50.60కోట్లు

దువ్వాడ జగన్నాథమ్ 50.60కోట్లు

అరవింద సమేత 54.61కోట్లు

అరవింద సమేత 54.61కోట్లు

ఖైదీ నెంబర్ 150 : 56.30కోట్లు

ఖైదీ నెంబర్ 150 : 56.30కోట్లు

మహర్షి 57.47కోట్లు

మహర్షి 57.47కోట్లు

రంగస్థలం - 58.43కోట్లు

రంగస్థలం - 58.43కోట్లు

బాహబలి 1- 61.23కోట్లు

బాహబలి 1- 61.23కోట్లు

బాహుబలి 2 -   117.52కోట్లు

బాహుబలి 2 - 117.52కోట్లు

loader