హాలీవుడ్ నుంచి కాపీ కొట్టిన తెలుగు సినిమాలు!

First Published 29, Jun 2019, 6:45 PM

తెలుగులో తరచుగా సినిమా కథల విషయంలో కాపీ వివాదాలు వినిపిస్తుంటాయి. అలాంటి సమయంలో దర్శకులకు, నిర్మాతలకు చిక్కులు తప్పవు. కానీ కొన్ని చిత్రాలు విడుదలయ్యే వరకు కూడా తెలియదు.. ఈ చిత్రాన్ని ఎక్కడి నుంచి కాపీ కొట్టారో అని. అలా హాలీవుడ్ చిత్రాల కథలని కాపీ కొట్టి రూపిందించిన తెలుగు చిత్రాలు ఇవే. 

యాక్షన్ 3డి - హ్యంగోవర్

యాక్షన్ 3డి - హ్యంగోవర్

అమరావతి - సైలెన్స్ ఆఫ్ థి ల్యాంబ్

అమరావతి - సైలెన్స్ ఆఫ్ థి ల్యాంబ్

అంతఃపురం - నాట్ విత్ అవుట్ మై డాటర్

అంతఃపురం - నాట్ విత్ అవుట్ మై డాటర్

ఎందుకంటే ప్రేమంట - జస్ట్ లైక్ హెవెన్

ఎందుకంటే ప్రేమంట - జస్ట్ లైక్ హెవెన్

కీ - ఎగ్జామ్

కీ - ఎగ్జామ్

మర్యాద రామన్న - అవర్ హాస్పిటాలిటీ

మర్యాద రామన్న - అవర్ హాస్పిటాలిటీ

మనీ - రూత్ లెస్ పీపుల్

మనీ - రూత్ లెస్ పీపుల్

నేను మీకు తెలుసా - క్లీన్ స్లేట్

నేను మీకు తెలుసా - క్లీన్ స్లేట్

ఒక విచిత్రం - బో ఫింగర్

ఒక విచిత్రం - బో ఫింగర్

స్టాలిన్ - పే ఇట్ ఫార్వర్డ్

స్టాలిన్ - పే ఇట్ ఫార్వర్డ్

నాని - టామ్ హ్యాంక్స్ బిగ్

నాని - టామ్ హ్యాంక్స్ బిగ్

విశాఖ ఎక్స్ ప్రెస్ - స్ట్రేంజర్స్

విశాఖ ఎక్స్ ప్రెస్ - స్ట్రేంజర్స్

మా నాన్న చిరంజీవి - పర్స్యూట్ ఆఫ్ హ్యాపినెస్

మా నాన్న చిరంజీవి - పర్స్యూట్ ఆఫ్ హ్యాపినెస్

loader