MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మనోభావాల దెబ్బ...టైటిల్ మారక తప్పలేదు!

మనోభావాల దెబ్బ...టైటిల్ మారక తప్పలేదు!

టాలీవుడ్ లో చాలా సినిమాలు వివాదాస్పదమయ్యాయి. వివాదాలను ఎదుర్కొంటూ సినిమా రిలీజ్ వాయిదా వేయడం, సినిమా టైటిల్స్ మార్చడం,  లిరిక్స్ చేంజ్ చేయడం ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ చూశాం.

2 Min read
Udayavani Dhuli
Published : Sep 23 2019, 11:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
116
టాలీవుడ్ లో చాలా సినిమాలు వివాదాస్పదమయ్యాయి. వివాదాలను ఎదుర్కొంటూ సినిమా రిలీజ్ వాయిదా వేయడం, సినిమా టైటిల్స్ మార్చడం, లిరిక్స్ చేంజ్ చేయడం ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ చూశాం. రీసెంట్ గా హరీష్ శంకర్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన 'వాల్మీకి' సినిమా టైటిల్ ని ఆఖరి నిమిషంలో 'గద్దలకొండ గణేష్' గా మార్చారు. ఇలా టాలీవుడ్ లో చాలా సినిమాల టైటిల్స్ వివాదాల కారణంగా మార్చాల్సి వచ్చింది. ఆ సినిమాలేవో ఇప్పుడు చూద్దాం!

216
కొమరం పులి - పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా టైటిల్ వివాదాలను సృష్టించడంతో టైటిల్ ని 'కొమరం పులి' నుండి 'పులి'గా మార్చారు.

316
కత్తి - కళ్యాణ్ రామ్ నటించిన ఈ సినిమా టైటిల్ కి ఆఖరి నిమిషంలో కళ్యాణ్ రామ్ పేరు యాడ్ చేసి 'కళ్యాణ్ రామ్ కత్తి' అనే పేరుతో విడుదల చేశారు.

416
516
శ్రీదేవి - రామ్ గోపాల్ వర్మ రూపొందించిన వివాదాస్పద చిత్రం 'శ్రీదేవి' టైటిల్ మార్చి 'సావిత్రి' అనే పెట్టాడు. కానీ ఈ సినిమా రిలీజ్ కి నోచుకోలేదు.

616
ఖలేజా - మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా టైటిల్ కి ముందు మహేష్ బాబు పేరు యాడ్ చేసి 'మహేష్ ఖలేజా' అనే పేరుతో విడుదల చేశారు.

716
మిస్టర్ నోకియా - మిస్టర్ నూకయ్య

మిస్టర్ నోకియా - మిస్టర్ నూకయ్య

మిస్టర్ నోకియా - మిస్టర్ నూకయ్య
816
బెజవాడ రౌడీ - నాగచైతన్య నటించిన మాస్ సినిమాకి 'బెజవాడ రౌడీ' అనే టైటిల్ అనుకున్నారు. కానీ ఆ సమయంలో విజయవాడకి చెందిన ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో టైటిల్ లో రౌడీ తీసేసి 'బెజవాడ' అనే టైటిల్ తో సినిమా రిలీజ్ చేశారు.

916
మెంటల్ పోలీస్ - శ్రీకాంత్ నటించిన ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు పోలీస్ శాఖ నుండి హెచ్చరికలు రావడంతో టైటిల్ మెంటల్ తీసేసి 'పోలీస్' అనే పేరుతో సినిమా విడుదల చేశారు.

1016
పోలీసోడు - విజయ్ నటించిన 'తేరి' సినిమాను తెలుగులో 'పోలీసోడు' అనే పేరుతో విడుదల చేయాలనుకున్నాడు. కానీ టైటిల్ విషయంలో అభ్యంతరాలు తలెత్తడంతో 'పోలీస్' గా టైటిల్ మార్చి విడుదల చేశారు.

1116
గోల్ మాల్ - వెంకీ, రామ్ కాంబి గోల్ మాల్ - వెంకీ, రామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాకి ముందుగా 'గోల్ మాల్' అనే టైటిల్ అనుకున్నారు. కానీ ఊహించని వివాదాల కారంగా టైటిల్ ని 'మసాలా'గా మార్చి రిలీజ్ చేశారు. నేషన్ లో తెరకెక్కిన సినిమాకి ముందుగా 'గోల్ మాల్' అనే టైటిల్ అనుకున్నారు. కానీ ఊహించని వివాదాల కారంగా టైటిల్ ని 'మసాలా'గా మార్చి రిలీజ్ చేశారు.

1216
వంగవీటి రంగా - రామ్ గోపాల్ వర్మ విజయవాడకి చెందిన వంగవీటి రంగా చరిత్రను సినిమాగా తీశాడు. అతడి పేరునే టైటిల్ గా అనుకున్నాడు. కానీ వంగవీటి కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత రావడంతో టైటిల్ రంగా తీసేసి 'వంగవీటి' అనే పేరుతో సినిమా తీశారు.

1316
ముద్ర - నిఖిల్ నటించిన ఈ సినిమా టైటిల్ తో అప్పటికే సినిమా తీస్తున్నామని నిర్మాత నట్టి కుమార్ గొడవ చేయడంతో టైటిల్ ను 'అర్జున్ సురవరం'గా మార్చారు.

1416
గ్యాంగ్ లీడర్ - నాని, విక్రమ్ కుమార్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా టైటిల్ కి ఆఖరి నిమిషంలో నాని పేరు యాడ్ చేసిన 'నానీస్ గ్యాంగ్ లీడర్'గా విడుదల చేశారు.

1516
గుణ - గుణ 369

గుణ - గుణ 369

గుణ - గుణ 369
1616
వాల్మీకి - వరుణ్ తేజ్ నటించిన ఈ సినిమా టైటిల్ కి సంబంధించి పెద్ద వివాదమే చోటు చేసుకుంది. రిలీజ్ కి మరో ఆరు గంటలు ఉందనగా అప్పుడు సినిమా టైటిల్ ని 'గద్దలకొండ గణేష్'గా మార్చారు.

About the Author

UD
Udayavani Dhuli
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved