MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ముద్దే.. మహా ముద్దంటున్న టాలీవుడ్ స్టార్స్!

ముద్దే.. మహా ముద్దంటున్న టాలీవుడ్ స్టార్స్!

ఒకప్పుడు తెలుగు సినిమాల్లో రొమాన్స్ అంటే ఓర చూపులు, కొంటె సైగలు మాత్రమే ఉండేవి.

2 Min read
Udayavani Dhuli
Published : Mar 27 2019, 12:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
116
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో రొమాన్స్ అంటే ఓర చూపులు, కొంటె సైగలు మాత్రమే ఉండేవి. కానీ రానురాను టాలీవుడ్ లో రొమాన్స్ డోస్ పెరిగిపోతుంది. లిప్ లాక్ లు కామన్ గా మారిపోయాయి. 'అర్జున్ రెడ్డి' సినిమాతో వాటి హవా మరింత పెరిగిపోయింది. అయితే అంతకముందు కూడా టాలీవుడ్ చిత్రాల్లో లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం!

216
కడలి - గౌతం కార్తిక్ కి ఇది మొదటి సినిమా. రాధా చిన్నకూతురు హీరోయిన్ గా పరిచయమైంది. ఈ సినిమాలో కూడా లిప్ లాస్ సన్నివేశాలు కనిపిస్తాయి.

316
అశోక్ - ఎన్టీఆర్, సమీరా రెడ్డి మధ్య లిప్ లాక్ సీన్ అప్పట్లో బాగా వైరల్ అయింది.

416
తీన్ మార్ - ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి, త్రిషకి మధ్య రెండు, మూడు లిప్ లాక్ సీన్లు ఉంటాయి. సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఈ సన్నివేశాలకు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది.

516
బాహుబలి - బాహుబలి సెకండ్ పార్ట్ లో ప్రభాస్, అనుష్కల మధ్య వచ్చే ఈ సీన్ సినిమాకు హైలైట్ గా నిలిచింది.

616
కాశి మూవీ

కాశి మూవీ

కాశి మూవీ
716
చిన్నోడు - సుమంత్ కెరీర్ లో రొమాంటిక్ సన్నివేశాల్లో పెద్దగా కనిపించింది లేదు కానీ ఈ సినిమాలో ఛార్మికి లిప్ లాక్ ఇచ్చేశాడు.

816
రా రా కృష్ణయ్య - సందీప్ , రెజీనా ల మధ్య ఈ రొమాంటిక్ లిప్ కిస్ యూత్ ని ఆకట్టుకుంది.

916
పవర్ - రవితేజ, రెజీనా జంటగా నటించిన ఈ సినిమాలో ఓ సాంగ్ లో ఇద్దరి మధ్య లిప్ లాక్ సన్నివేశం పెట్టారు.

1016
ఏ మాయ చేసావె - నాగచైతన్య, సమంత జంటగా నటించిన ఈ సినిమాలో లెక్కకు మించిన ముద్దు సన్నివేశాలు కనిపిస్తాయి.

1116
పాండవులు పాండవులు తుమ్మెద - మంచు మనోజ్ కి, ప్రణీత మధ్య వచ్చే ఓ రొమాంటిక్ సాంగ్ లో ఈ సన్నివేశం కనిపిస్తుంది.

1216
ఆర్య 2 - అల్లు అర్జున్, కాజల్ మధ్య ఈ సీన్ యూత్ ని బాగా ఎట్రాక్ట్ చేసింది.

1316
గీతాంజలి - ప్రేమకథా చిత్రాల్లో ఈ సినిమాకి ప్రత్యేకమైన స్థానం ఉంది. సినిమాలో 'ఓం నమహ' అంటూ సాగే పాటలో నాగార్జునకి హీరియిన్ కి మధ్య లిప్ లాక్ సీన్ పెట్టాడు దర్శకుడు.

1416
అర్జున్ రెడ్డి - ఈ సినిమాలో ఎన్ని లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నాయో లెక్కే లేదు. సినిమా సక్సెస్ కావడంలో కీలక పాత్ర పోషించాయి.

1516
లక్ష్యం - గోపీచంద్, అనుష్క లు నటించిన ఈ చిత్రంలో వీరి మధ్య లిప్ లాక్ సన్నివేశాలు చిత్రీకరించారు. దీనికారణంగా ఆ టైం లో ఇద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందనే వార్తలు వినిపించాయి.

1616
నాని - మహేష్ బాబుకి, అమీషా పటేల్ కి ఈ సినిమా ఘాటైన ముద్దు సన్నివేశాలు ఉన్నాయి.

About the Author

UD
Udayavani Dhuli

Latest Videos
Recommended Stories
Recommended image1
ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలు
Recommended image2
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?
Recommended image3
బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ ఫినాలే, అభిమానులకు పోలీసుల వార్నింగ్..? అన్నపూర్ణ స్టూడియో ముందు ప్రత్యేకంగా నిఘ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved