MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • భక్త ప్రహ్లాద నుంచి బాహుబలి వరకు.. టాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్స్ ఇవే!

భక్త ప్రహ్లాద నుంచి బాహుబలి వరకు.. టాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్స్ ఇవే!

తెలుగు చలన చిత్ర చరిత్రలో ఎన్నో అద్భుతమైన విజయాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఇండస్ట్రీ హిట్స్ గా నిలుస్తూ తెలుగు సినిమా స్థాయిని పెంచుతూ వచ్చిన చిత్రాలు ఇవే. 

3 Min read
Tirumala Dornala
Published : Jul 28 2019, 11:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
122
భక్త ప్రహ్లాద(1932): తెలుగు చలన చిత్ర చరిత్రలో తొలి ఇండస్ట్రీ హిట్ భక్త ప్రహ్లాద. 1932లో ఈ చిత్రం 25 వేలు వసులు చేసింది. తెలుగులో పూర్తిస్థాయిలో వచ్చిన తొలి టాకీ చిత్రం ఇదే.

222
మాయాబజార్ : తెలుగు సినిమా ఖ్యాతికి అందరికి తెలియజేసిన తొలి చిత్రం మాయాబజార్. ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి, ఎస్వీ రంగారావు లాంటి హేమా హేమీలు ఈ చిత్రంలో నటించారు. 1957లో విడుదలైన ఈ చిత్రం 75 లక్షలు వసూలు చేసింది.

322
దసరా బుల్లోడు :1971లో రిలీజైన ఈ చిత్రం కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రంలో ఏఎన్నార్, వాణిశ్రీ, చంద్రకళ ప్రధాన పాత్రల్లో నటించారు. అప్పట్లోనే ఈ చిత్రం కోటిన్నర వసూళ్లు రాబట్టింది.

422
అల్లూరి సీతా రామరాజు : సూపర్ స్టార్ కృష్ణ అల్లూరి పాత్రలో నటించిన ఈ చిత్రం ఓ చరిత్ర. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం 2 కోట్లు రాబట్టింది.

522
అడవి రాముడు : స్వర్గీయ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరక్కింది. ఈ చిత్రంలో పాటలు, ఎన్టీఆర్ నటన తెలుగు ప్రేక్షకులని ఉర్రూతలూగించాయి. ఈ చిత్రం 3 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.

622
ఖైదీ :మెగాస్టార్ సినీ జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం ఇది. కోదండరామిరెడ్డి తెరక్కించిన ఈ చిత్రంలో చిరంజీవి తిరుగులేని నటన కనబరిచాడు. ఈ చిత్రం రూ. 4 కోట్ల వసూళ్లు రాబట్టి చరిత్ర సృష్టించింది.

722
పసివాడి ప్రాణం : చిరంజీవి తన జైత్ర యాత్రని కొనసాగిస్తూ పసివాడి ప్రాణం చిత్రంతో మరో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. ఈ చిత్రం 4.5 కోట్లు రాబట్టింది.

822
యముడికి మొగుడు : 80వ దశకం చివర్లో మెగాస్టార్ హవాకు తిరుగులేకుండా పోయింది. బాక్సాఫీస్ వద్ద తన దూకుడు కొనసాగించిన చిరు యముడికి మొగుడు చిత్రంతో మరో ఇండస్ట్రీ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ చిత్రం 5 కోట్లు రాబట్టడం విశేషం.

922
ముద్దుల మావయ్య : నందమూరి బాలకృష్ణ తొలిసారి బాక్సాఫీస్ వద్ద తన పంజా విసిరిన చిత్రం ఇది. ఈ చిత్రంలో బాలయ్యకు జంటగా విజయశాంతి నటించింది. బాక్సాఫీస్ వద్ద ముద్దుల మావయ్య వసూళ్లు 5.5 కోట్లు.

1022
జగదేక వీరుడు అతిలోక సుందరి : దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తెరక్కించిన దృశ్యకావ్యం ఈ చిత్రం. ఈ చిత్రంలో చిరంజీవి- శ్రీదేవి జోడి, ఇళయరాజా సంగీతం చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం 6 కోట్లు రాబట్టింది.

1122
గ్యాంగ్ లీడర్ : తెలుగు కమర్షియల్ చిత్రాల్లో సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసిన చిత్రం గ్యాంగ్ లీడర్. ఈ చిత్రంతో సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోగా చిరంజీవి అవతరించాడు. గ్యాంగ్ లీడర్ చిత్రం మాస్ ప్రేక్షకులని అలరిస్తూ 7 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది.

1222
చంటి :వెంకటేష్, మీనా జంటగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఓ క్లాసిక్. ఇళయరాజా సంగీతానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 1992లో విడుదలైన చంటి బాక్సాఫీస్ వద్ద 9 కోట్లు రాబట్టింది.

1322
ఘరానామొగుడు : ఘరానామొగుడు చిత్రం తో చిరు మరో ఇండస్ట్రీ హిట్ ని సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రం 10 కోట్ల వసూళ్లు రాబట్టింది.

1422
పెదరాయుడు :మోహన్ బాబు డ్యూయెల్ రోల్ లో, భానుప్రియ, సౌందర్య హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఎవర్గ్రీన్ హిట్ గా నిలిచింది. మోహబ్ బాబు పేరిటి నమోదైన ఏకైక ఇండస్ట్రీ హిట్ ఈ చిత్రం. బాక్సాఫీస్ వద్ద పెదరాయుడు 12 కోట్లు రాబట్టింది.

1522
సమరసింహారెడ్డి :బాలయ్య బాక్సాఫీస్ వద్ద తిరుగులేని సత్తా ప్రదర్శించిన చిత్రం సమరసింహారెడ్డి. ఈ చిత్రంలో బాలయ్య వన్ మ్యాన్ షో చూడొచ్చు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం 16 కోట్లు రాబట్టింది.

1622
నరసింహనాయుడు :నరసింహనాయుడు చిత్రంతో బాలయ్య ఫ్యాక్షన్ చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు. నరసింహ నాయుడు ప్రభంజనం సృష్టిస్తూ 22 కోట్ల వసూళ్లు రాబట్టింది.

1722
ఖుషి :అప్పటివరకు హిట్స్ సాధిస్తూ యువతలో క్రేజ్ సంపాదించుకుంటూ వస్తున్న పవన్ ఖుషి చిత్రంతో అదరగొట్టేశాడు. చిరంజీవి, బాలయ్య లాంటి హేమాహేమీలు ఫామ్ లో ఉన్న సమయంలో ఇండస్ట్రీ హిట్ కొట్టి యూత్ ఐకాన్ గా మారిపోయాడు. ఈ చిత్రం 24 కోట్ల వసూళ్లు రాబట్టింది.

1822
ఇంద్ర : మెగాస్టార్ చిరంజీవి ఫ్యాక్షన్ నేపథ్యంలో నటించిన చిత్రం ఇది. ఇంద్ర సంచలనం సృష్టిస్తూ అత్యధిక సెంటర్స్ లో 100 రోజులు ఆడింది. ఏకంగా ఈ చిత్రం 33 కోట్లు రాబట్టింది.

1922
పోకిరి : డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాధ్ ఈ చిత్రం మహేష్ బాబు ఇమేజ్ ని ఒక్కసారిగా మార్చేశాడు. మహేష్ కు మాస్ లో తిరుగులేని ఫాలోయింగ్ తెచ్చిపెట్టిన చిత్రం ఇది. పోకిరి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తూ 40 కోట్లు రాబట్టింది.

2022
మగధీర : దర్శక ధీరుడు రాజమోళి, రాంచరణ్ కాంబినేషన్ లో వచ్చిన మగధీర తెలుగు సినిమా చరిత్రలో ఆశ్చర్యపోయే రికార్డులు క్రియేట్ చేసింది. 78 కోట్ల షేర్ సాధించిన ఈ చిత్రం తెలుగు సినిమాకు కూడా 100 కోట్లు సాధ్యమే అనే నమ్మకాన్ని పెంచింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Niharika: చిరంజీవి డ్రీమ్ ని ఫుల్‌ ఫిల్‌ చేసిన నిహారికా.. ఏం చేసిందంటే
Recommended image2
400 కోట్లకు పైగా బాక్సాఫీస్ వసూళ్లు సాధించిన టాప్ 5 సినిమాలు ఇవే
Recommended image3
Rashmi Gautam Marriage: యాంకర్‌ రష్మి పెళ్లి వార్త.. చేసుకునేది అతన్నే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved