MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • సోషల్ మీడియా సంచలనంగా అల్లు అర్జున్, అరుదైన రికార్డు సాధించిన ఐకాన్ స్టార్..

సోషల్ మీడియా సంచలనంగా అల్లు అర్జున్, అరుదైన రికార్డు సాధించిన ఐకాన్ స్టార్..

సోషల్ మీడియాలో సంచలనంగా మారాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్పతో పాన్ ఇండియా స్థార్ గా మారిన అల్లు అర్జున్ ఫాలోయింగ్ లో రికార్డ్ ల మీద రికార్డ్ లు కొట్టేస్తున్నాడు.  

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Mar 22 2024, 02:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అల్లు అర్జున్.. ఐకాన్ స్టార్.. స్టైలీష్ ఐకాన్. హ్యాండ్సమ్ స్టార్. బన్నీ అంటే ఇష్టపడని వారుఉంటారా. ఆయనపై మనసు పారేసుకోని అమ్మాయిలు ఉండరేమో.. ఆయన సినిమా రిలీజ్ అయితే చాలు పోటీపడి చూస్తుంటారు. అటు సినిమాలతో పాటు ఇటు సోషల్ మీడియాలో కూడా అల్లు అర్జున్ కు భారీగా ఫాలోయింగ్ పెరుగుతూ వస్తోంది. అంతలా రొమాంటిక్ ఇమేజ్ ను సాధించిన అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియా రికార్డ్ కూడా కొట్టారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

స్టైల్ అనే పదానికి నిర్వచనంగా మారాడు అల్లు అర్జున్. ఐకాన్ స్టార్ గా అదరగొడుతున్నాడు. ఆయనంటే ఇష్టపడని వారు ఉండరు. అమ్మాయిల్లో బన్నీ ఫాలోయింగ్ మామూలుగా లేదు. మొన్నటి వరకూ తెలుగు రాష్ట్రాలకే పరిమితం అయిన బన్నీ ఇమేజ్.. ఇప్పుడు పాన్ ఇండియాను కూడా దడదడలాడిస్తోంది. 

36

పుష్పరాజ్ గా వరల్డ్ వైడ్ గానూ బన్నీ గుర్తింపు దక్కించుకున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లో స్పెషల్ ఇమేజ్ క్రియేట్ అయ్యింది. అంతేకాదు..  ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డ్ ను కూడా అందుకున్న విషయం తెలిసిందే. పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ కు హిందీ ఆడియెన్స్ లో చాలా ఫాలోయింగ్ పెరిగింది. వీరాభిమానులు ఏర్పడ్డారు. 

46

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సౌత్ ఇండియాలో సెన్సేష‌న‌ల్ రికార్డు సాధించాడు. తాజాగా బ‌న్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో 25 మిలియ‌న్ల ఫాలోవ‌ర్ల‌ను సొంతం చేసుకున్నాడు. దీంతో 25 మిలియ‌న్ల ఫాలోవ‌ర్లు ఉన్న తొలి ద‌క్షిణాది న‌టుడిగా రికార్డుల‌కెక్కాడు. ఐకాన్ స్టార్ తర్వాత 21.3 మిలియ‌న్లతో విజ‌య్ దేవ‌ర‌కొండ , 20.8 మిలియ‌న్ల తో రామ్ చ‌ర‌ణ్, 14.1 మిలియ‌న్లతో దుల్క‌ర్ స‌ల్మాన్ , 13.5 మిలియ‌న్లతో య‌శ్ , 13.4 మిలియ‌న్లతో మ‌హేశ్ బాబు  ప్ర‌భాస్ 11.7 మిలియ‌న్లు, ద‌ళ‌ప‌తి విజ‌య్ 10.8 మిలియ‌న్ల  ఫాలోవ‌ర్లను కలిగి ఉన్నారు. 

56

ఇక అల్లు అర్జున్ వీరందరిని క్రాస్ చేసి.. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్ ను సాధించాడు. బన్నీ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో 'పుష్ప‌-2' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈమూవీతో 1000 కోట్లు దాటాలని చూస్తున్నారు టీమ్.  'పుష్ప‌: ది రైజ్‌' కు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. 

66

ఈ మూవీ ఆగ‌స్టు 15వ తేదీన థియేట‌ర్ల‌లోకి రానుంది. 'పుష్ప‌-2' త‌ర్వాత ఐకాన్ స్టార్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌, సందీప్ రెడ్డి వంగాల‌తో సినిమాలు చేయ‌నున్నాడ‌ని స‌మాచారం. కాగా, పుష్ప సినిమాలోని న‌ట‌న‌కు గాను బ‌న్నీ జాతీయ ఉత్త‌మ న‌టుడిగా అవార్డు అందుకున్న విష‌యం తెలిసిందే.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Review: టాక్సిక్‌ మూవీ ఫస్ట్ రివ్యూ.. యష్‌ దెబ్బకి బాక్సాఫీస్‌ షేక్‌, కానీ షాకింగ్‌ రిపోర్ట్
Recommended image2
Chiranjeevi: ఎస్పీ బాలు సంగీతం అందించిన సినిమా.. సుమన్, విజయశాంతి లకు చుక్కలు చూపించిన చిరంజీవి
Recommended image3
Irumudi 4 Days Collections: సోమవారం ఇరుముడి ఊరమాస్‌.. రవితేజ సినిమాకి మైండ్‌ బ్లాక్‌ అయ్యే కలెక్షన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved