మన హీరోల హైట్ లిస్ట్.. ప్రభాస్ కంటే ఎవరు ఎక్కువ?
స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలంటే కొన్నిసార్లు ఫిట్ నెస్ తో ఎట్రాక్ట్ చేయక తప్పదు. ఇక హీరోల హైట్ కూడా అందుకు మంచి బూస్ట్ అనే చెప్పాలి. మన ఇండస్ట్రీలో ఎవరు ఎంత హైట్ ఉన్నారు అలాగే వారు ప్రస్తుతం చేస్తున్న సినిమాలు ఏమిటనేవి ఒకేసారి చూద్దాం.
వరుణ్ తేజ్ - 6’ 4” - ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడితో వరుణ్ తన పదవ సినిమా చేస్తున్నాడు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఆ సినిమా తెరకెక్కుతోంది.
రానా దగ్గుబాటి - 6′ 3″ - ప్రస్తుత విరాట పర్వం తో పాటు అరణ్యం అనే మరో ద్విభాషా చిత్రం చేస్తున్నాడు.
ప్రభాస్ - 6′ 2½” జాన్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే - డైరెక్టర్ రాధాకృష్ణ
అల్లరి నరేష్ - 6′ 0” - బంగారు బుల్లోడు సినిమాతో పాటు సుడిగాడు సీక్వెల్ ని సిద్దం చేసుకుంటున్నాడు
మహేష్ బాబు - 6’ 0” - అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు అనే సినిమా చేస్తున్నాడు
మంచు విష్ణు - 6’ 2” - హాలీవుడ్ టెక్నీషియన్స్ ఒక థ్రిల్లర్ కథతో పాటు సరదా అనే మరో కమర్షియన్ సినిమాను రెడీ చేసుకుంటున్నాడు.
సుమంత్ - 6’ 2”
గోపీచంద్ - 5’10 ” - సంపత్ నంది దర్శకత్వంలో అలాగే బిను సుబ్రహ్మణ్యం అనే మరో కొత్త దర్శకుడి సినిమాలతో బిజీగా ఉన్నాడు.
వెంకటేష్ - 6’ 1” వెంకిమామ
బెల్లంకొండ శ్రీనివాస్ - 5’10” - స్టువర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వర రావ్ బయోపిక్ లో నటిస్తున్నాడు.
నాగార్జున - 6’ 0” - సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ ని సెట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడు.
పవన్ కళ్యాణ్ - 5’ 11” - నెక్స్ట్ జనవరిలో ఒక సినిమా మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
మంచు మనోజ్ - 5’ 11” - న్యూ ప్రాజెక్ట్ పై త్వరలోనే స్పెషల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వనున్నాడు.
వరుణ్ సందేశ్ - 5’ 10” - బిగ్ బాస్ 3 హౌజ్ నుంచి బయటకు వచ్చిన అనంతరం కొత్త సినిమా మొదలుపెట్టే అవకాశం ఉంది.
అక్కినేని అఖిల్ - 5’ 7” - బొమ్మరిల్లు భాస్కర్ తో సినిమా చేస్తున్నాడు.
నితిన్ - 5’ 9” - భీష్మా సినిమాతో పాటు వెంకీ అట్లూరి డైరెక్షన్ లో మరో సినిమాతో బిజీగా ఉన్నాడు.
విజయ్ దేవరకొండ - 5’ 9” - నెక్స్ట్ వరల్డ్ ఫెమస్ లవర్ తో రాబోతున్న విజయ్ ఆ తరువాత పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఫైటర్ సినిమా చేయనున్నాడు.
చిరంజీవి - 5’ 9” - కొరటాల శివ న్యూప్రాజెక్ట్
అల్లు అర్జున్ - 5’ 6”- అల వైకుంఠపురములో
శర్వానంద్ - 5’ 9” - 96 రీమేక్
నిఖిల్ - 5’ 9” - కార్తికేయ 2
నాగ శౌర్య - 5’ 9” -
బాలకృష్ణ - 5’ 9” - కెయస్.రవికుమార్ 'రూలర్' - ఆ తరువాత బోయపాటితో మరో సినిమా
రామ్ చరణ్ - 5’ 8.5” - RRR
నాని - 5’ 8” - వి సినిమాను స్టార్ట్ చేసిన నాని మరో రెండు ప్రాజెక్ట్ లు స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు.
కళ్యాణ్ రామ్ - 5’ 8” - ఎంత మంచివాడవురా!
సాయి ధరమ్ తేజ్ - 5’ 8” - ప్రతిరోజు పండగే - సోలో లైఫ్ సో బెటర్
రవితేజ - 5’ 7” - నెక్స్ట్ సినిమా డిస్కో రాజా
జూనియర్ ఎన్టీఆర్ - 5’ 7” - రాజమౌళి RRR
నాగ చైతన్య - 5’ 7” - వెంకీ మామ రిలీజ్ కు రెడీగా ఉండగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక లవ్ స్టోరీ చేయనున్నాడు. నవదీప్ - 5’ 7”
రామ్ -30