వాటి ప్రేమలో మునిగితేలుతున్న మన స్టార్ హీరోయిన్లు!
టాలీవుడ్ ముద్దుగుమ్మల్లో చాలా మంది జంతుప్రేమికులు ఉన్నారు. మన హీరోయిన్స్ చాలా మందికి పెంపుడు జంతువులు ఉన్నాయి.
114

టాలీవుడ్ ముద్దుగుమ్మల్లో చాలా మంది జంతుప్రేమికులు ఉన్నారు. మన హీరోయిన్స్ చాలా మందికి పెంపుడు జంతువులు ఉన్నాయి. వాటిని ఇంట్లో మనుషుల్లానే చూసుకుంటూ ఉంటారు. టైం దొరికితే తమ పెంపుడు జంతువులతో సమయం వెచ్చించాలని చూస్తుంటారు. కొంతమంది తారలు సోషల్ మీడియాలో ఫోటోలు కూడా షేర్ చేస్తుంటారు. అంతగా మూగజీవాలను ప్రేమించే మన తారలెవరో ఇప్పుడు చూద్దాం!

214
శృతి హాసన్ - ఈ బ్యూటీ చాలా కాలంలో పిల్లులను పెంచుకుంటోంది. వాటిని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. రీసెంట్ గా వాటిని మిస్ అవుతున్నా అంటూ పోస్ట్ కూడా పెట్టింది.

314
అనుపమ పరమేశ్వరన్ - ఇటీవల అనుపమ తనకు విస్కీ అంటే పిచ్చి అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇది విన్న వారంతా షాక్ అయ్యారు. నిజానికి విస్కీ అంటే తన పెంపుడు కుక్క అంటూ క్లారిటీ ఇచ్చింది ఈ బ్యూటీ.

414
అనుష్క - సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా ఉండదు అనుష్క. కానీ తన పెంపుడు కుక్క ఫోటోలను మాత్రం ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది. మొన్నా మధ్య 'లవ్' అంటూ తన డాగ్ తో తీసుకున్న ఫోటో షేర్ చేసింది.

514
లావణ్య త్రిపాఠి - ఈ బ్యూటీ చాలా కాలంగా ఓ కుక్కను పెంచుకుంటోంది. దాని పేరు బ్రూని. ఇదంటే లావణ్యకి చాలా ఇష్టం. తను సంతోషంగా ఉండడానికి బ్రూని కూడా ఓ కారణమని చెబుతుంటుంది.

614
రకుల్ ప్రీత్ సింగ్
రకుల్ ప్రీత్ సింగ్
714
రాయ్ లక్ష్మి - ఈ కోలీవుడ్ భామ మియు, లూయి అనే రెండు కుక్క పిల్లలను పెంచుకుంటోంది.

814
రాశిఖన్నా
రాశిఖన్నా
914
కృతి ఖర్బందా
కృతి ఖర్బందా
1014
కళ్యాణి ప్రియదర్శన్
కళ్యాణి ప్రియదర్శన్
1114
త్రిష - ఈమె పెట్ లవర్ అనే సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో మూగజీవులను ఆదరించి పెంచుకుంటోంది.

1214
శ్రియా శరన్
శ్రియా శరన్
1314
సమంత - టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు కుక్కలంటే చాలా ఇష్టం. ఎప్పటికప్పుడు తన కుక్క పిల్లలతో ఫోటోలు తీసుకుంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూంటుంది.

1414
కీర్తి సురేష్
కీర్తి సురేష్
Latest Videos