MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యునరేషన్.. హీరోలకంటే తక్కువేమి కాదు!

టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యునరేషన్.. హీరోలకంటే తక్కువేమి కాదు!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ వరుస సక్సెస్ లు అందుకుంటే రోజుకో బంపర్ అఫర్ తలుపు తడుతుంది. హీరోలు ఏడాదికో సినిమా చేసి సంపాదిస్తే హీరోయిన్స్  నాలుగైదు సినిమాలతో పాటు ఒక ఐటెమ్ సాంగ్ ఒకే చేసినా వారితో సమానంగా ఆదాయాన్ని అందుకుంటున్నట్లు చెప్పవచ్చు. 

3 Min read
Author : prashanth musti
Published : Mar 05 2019, 03:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
119
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ వరుస సక్సెస్ లు అందుకుంటే రోజుకో బంపర్ అఫర్ తలుపు తడుతుంది. హీరోలు ఏడాదికో సినిమా చేసి సంపాదిస్తే హీరోయిన్స్  నాలుగైదు సినిమాలతో పాటు ఒక ఐటెమ్ సాంగ్ ఒకే చేసినా వారితో సమానంగా ఆదాయాన్ని అందుకుంటున్నట్లు చెప్పవచ్చు.

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ వరుస సక్సెస్ లు అందుకుంటే రోజుకో బంపర్ అఫర్ తలుపు తడుతుంది. హీరోలు ఏడాదికో సినిమా చేసి సంపాదిస్తే హీరోయిన్స్ నాలుగైదు సినిమాలతో పాటు ఒక ఐటెమ్ సాంగ్ ఒకే చేసినా వారితో సమానంగా ఆదాయాన్ని అందుకుంటున్నట్లు చెప్పవచ్చు.

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ వరుస సక్సెస్ లు అందుకుంటే రోజుకో బంపర్ అఫర్ తలుపు తడుతుంది. హీరోలు ఏడాదికో సినిమా చేసి సంపాదిస్తే హీరోయిన్స్ నాలుగైదు సినిమాలతో పాటు ఒక ఐటెమ్ సాంగ్ ఒకే చేసినా వారితో సమానంగా ఆదాయాన్ని అందుకుంటున్నట్లు చెప్పవచ్చు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
219
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న కొంత మంది సినిమా హీరోయిన్స్ రెమ్యునరేషన్ లిస్ట్ ఈ విధంగా ఉంది. అయితే ఈ లెక్కలు సినిమా సినిమాకు కొన్నిసార్లు మారుతుంటాయి. కానీ మినిమమ్ రేట్ ఇవే అని టాలీవుడ్ లో టాక్.

319
అనుష్క: 3 నుంచి 4 కోట్లు.. సినిమాను బట్టి ఆ నెంబర్స్ మారవచ్చు. బాహుబలి రెండు భాగాలకు కలిపి 5+ కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం.

419
సమంత: సన్ సత్యమూర్తి - అఆ.. వంటి బాక్స్ ఆఫీస్ హిట్స్ తరువాత సమంత 2 కోట్లకు తగ్గడంలేదు.

519
కాజల్ అగర్వాల్: ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 12 ఏళ్ల అవుతున్నా జయాపజయాలతో సంబంధం లేకుండా ఆఫర్స్ అందుకుంటున్న ఈ బ్యూటీ ఈ మధ్య 2 కోట్ల దగ్గరకు వచ్చినట్లు తెలుస్తోంది.

619
కీర్తి సురేష్:మహానటి ముందు వరకు పెద్దగా క్రేజ్ తెచ్చుకొని కీర్తి ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్టవద్దంతో 75 లక్షల్లో ఉన్న రెమ్యునరేషన్ ను కోటిన్నరకు దాటించేసింది.

719
శృతి హాసన్: గబ్బర్ సింగ్ హిట్ తో ఐరెన్ లెగ్ అనే మార్క్ ని తొలగించుకున్న శృతి అప్పటి నుంచి కోటి వరకు పారితోషకాన్ని తీసుకుంటూ స్లోగా కథలను ఎంచుకుంటోంది.

819
రకుల్ ప్రీత్ సింగ్: మొదటి సక్సెస్ వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాకు కనీసం 25 లక్షలు కూడా అందుకొని ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు కోటికి పైగా ధర పలుకుతోంది. అయితే స్పైడర్ సినిమా బేబీని కొంచెం డౌన్ చేసింది. లేకుంటే సమంత అనుష్క రేంజ్ లో 2సి తీసుకునేది.

919
నయనతార: ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా కథ నచ్చితే కోటికి ఫిక్స్ అవుతున్న హీరోయిన్స్ లలో నయన ఒకరు. కథ నచ్చితే కాస్త తగ్గే అమ్మాయ్ అని కోలీవుడ్ లో మంచి టాక్ కూడా ఉంది.

1019
రష్మిక మందన్నా: గీత గోవిందం హిట్ తో ఈ బ్యూటీ కూడా సినిమా సినిమాకు నెంబర్ ను పెంచుతోంది. 75 లక్షలకు దగ్గరలో ఉన్నట్లు తెలుస్తోంది.

1119
పూజా హెగ్డే: అరవింద సమెత అంతగా ఆడకపోయినా చేతిలో మహేష్ మహర్షి - ప్రభాస్ తో మరో సినిమా చేస్తోంది. కోటీలోపే రెమ్యునరేషన్ ఉన్నా ఆ సినిమాలు క్లిక్కయితే 2 కోట్లను ఈజీగా దాటించేస్తుందని చెప్పవచ్చు.

1219
త్రిషా: ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో సీనియర్ మోస్ట్ హీరోయిన్స్ లలో ఉన్న టాప్ నటి త్రిషా. నాలుగు పదుల వయసు దగ్గరపడుతున్నా కూడా వరుసగా అవకాశాలు అందుకుంటూ కోటి రూపాయలకు పైగా డిమాండ్ చేస్తోంది.

1319
తమన్నా భాటియా: ఇటీవల కాలంలో మిల్కీ బ్యూటీ ఫీజులో చాలా తగ్గిందనే చెప్పాలి.  ఐటెమ్ సాంగ్ లకు కోటివరకు తీసుకున్న అమ్మడు సినిమాలకు 75 లక్షల లోపే డిమాండ్ చేసింది. కానీ F2 సక్సెస్ తో మళ్ళీ కోటికి రేంజ్ పెంచినట్లు తెలుస్తోంది.

1419
సాయి పల్లవి: ఫిదా సినిమాతో ఒక్కసారిగా సౌత్ ని ఎట్రాక్ట్ చేసిన ఈ రౌడీ బేబీ మొన్నటి వరకు కోటిని టచ్ చేసినప్పటికీ మారీ 2 - పడి పడి లేచే మనసు సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో 65 లక్షల వరకు మార్కెట్ పడిపోయినట్లు టాక్.

1519
నిత్యా మీనన్: సౌత్ ఇండస్ట్రీలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న నిత్యా రెమ్యునరేషన్ ని కాకుండా ముందు పాత్రను చూస్తుంది. నచ్చితే తన రేంజ్ మార్కెట్ 75 లక్షలు ఇవ్వకపోయినా కాస్త తగ్గి 50 లక్షలయినా తీసుకుంటుందని సమాచారం.

1619
మెహ్రీన్ పిర్జాదా: F2 సక్సెస్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన ఈ బ్యూటీ కూడా 75 లక్షలకు పైగా ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

1719
అమీ జాక్సన్: 2.0 సినిమా సక్సెస్ అయ్యి ఉంటే ఈ ఇంగ్లిష్ బ్యూటీ దర్శ తిరిగేది. ఆ సినిమాకు 2 కోట వరకు రెమ్యునరేషన్ ను తీసుకున్న అమీ ఇప్పుడు 75 లక్షలకు దిగింది.

1819
హన్సికా మోత్వానీ: ఎక్కువగా తమిళ్ లో అవకాశాలను అందుకుంటూ 65 లక్షల వరకు ప్రతి సినిమాకు ఫీజు తీసుకుంటున్నట్లు సమాచారం.

1919
అనుపమ పరమేశ్వరన్: 50 లక్షలు

అనుపమ పరమేశ్వరన్: 50 లక్షలు

అనుపమ పరమేశ్వరన్: 50 లక్షలు

About the Author

PM
prashanth musti
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: బిగ్ బాస్ హౌస్ గోడ ఎక్కి పారిపోయేందుకు ప్రయత్నించిన కంటెస్టెంట్.. వైరల్ అవుతున్న వీడియో
Recommended image2
Venkatesh: వెంకీ అలాంటి సినిమాలకు పనికిరాడు అంటూ కామెంట్స్.. ఆ 4 మూవీస్ తోనే సూపర్ హిట్స్ కొట్టిన విక్టరీ
Recommended image3
Vijay Ajith Meet: లండన్‌లో విజయ్‌, అజిత్ ఐకానిక్‌ మీట్.. తలాని చూసి పరుగెత్తుకెళ్లి హగ్ చేసుకున్న దళపతి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved