MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • డిజాస్టర్ హీరోలు: ఇప్పుడు ఏం చేస్తున్నారంటే..?

డిజాస్టర్ హీరోలు: ఇప్పుడు ఏం చేస్తున్నారంటే..?

వరుస డిజాస్టర్స్ తో గత కొంతకాలంగా సతమతమవుతున్న హీరోలు నెక్స్ట్ ఎలాగైనా హిట్ కొట్టాలని కష్టపడుతున్నారు. అయితే వారు ఎన్ని  ప్రాజెక్టులు చేస్తున్నారో ఓ లుక్కేద్దాం పదండి.   

3 Min read
Author : prashanth musti
| Updated : Jun 25 2019, 03:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నారా రోహిత్: ఎన్ని సినిమాలు చేసినా ఇప్పటివరకు పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయాడు. కానీ డిఫరెంట్ హీరో అని రోహిత్ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అనగనగా దక్షిణాదిలో   శబ్దం   పండగలా వచ్చాడు అనే సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాయ్.

నారా రోహిత్: ఎన్ని సినిమాలు చేసినా ఇప్పటివరకు పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయాడు. కానీ డిఫరెంట్ హీరో అని రోహిత్ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అనగనగా దక్షిణాదిలో - శబ్దం - పండగలా వచ్చాడు అనే సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాయ్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
నితిన్: లై సినిమాతో గట్టిదెబ్బ తిన్న నితిన్ ఛల్ మోహనరంగతో కూడా సెట్టవ్వలేకపోయాడు. ఇప్పుడు నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. చలో దర్శకుడు వెంకీ కుడుములతో అలాగే చంద్రశేఖర్ యేలేటి - వెంకీ అట్లూరి - కృష్ణ చైతన్య వంటి దర్శకులతో నితిన్ వర్క్ చేయడానికి సిద్దమవుతున్నాడు.

313
కుమారి 21F వరకు రాజ్ తరుణ్ కెరీర్ ఒక లెవెల్లో నడిచింది. ఆ తరువాత రొటీన్ సినిమాలతో డిజాస్టర్స్ అందుకున్నాడు. ప్రస్తుతం రెండు సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. విజయ్ కుమార్ కొండ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న రాజ్ తరుణ్ కృష్ణ అనే దర్శకుడితో ఇద్దరి లోకం ఒకటే అనే సినిమా చేస్తున్నాడు.

413
గోపీచంద్: గౌతమ్ నందం - పంతం సినిమాలే కాకుండా అంతకుముందు వచ్చిన రెండు సినిమాలు కూడా గోపికి అపజయాన్ని ఇచ్చాయి. ప్రస్తుతం తిరు డైరెక్షన్స్ లో యాక్షన్ మూవీ చాణక్యతో బిజీగా ఉన్నాడు. అలాగే మరో కొత్త దర్శకుడితో ఒక ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ సినిమాను చేస్తున్నాడు.

513
ఛలో సినిమాతో గత ఏడాది బాక్స్ ఆఫీస్ హిట్టందుకున్న నాగశౌర్య ఆ సినిమా తరువాత వరుసగా రిలీజ్ చేసిన మూడు సినిమాలు బోల్తా పడ్డాయి. ఇప్పుడు నందిని రెడ్డి - సమంత కాంబోలో తెరకెక్కిన ఓ బేబీ సినిమాలో స్పెషల్ రోల్ లో కనిపించాడు. మరికొన్ని రోజుల్లో ఆ సినిమా విడుదల కానుంది. అలాగే సొంత ప్రొడక్షన్ లో కొత్త దర్శకుడితో డిఫెరెంట్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. సుకుమార్ ప్రొడక్షన్ లో కూడా నాగశౌర్య ఒక సినిమాకు సైన్ చేశాడు.

613
నిఖిల్ సిద్దార్థ్:కిర్రాక్ పార్టీ డిజాస్టర్ అందుకున్న ఈ హీరో నెక్స్ట్ సినిమా అర్జున్ సురవరం రిలీజ్ కు రెడీ ఉంది. ఆ తరువాత కార్తికేయ సీక్వెల్ ను లైన్ లో పెట్టాలని ప్లాన్ చేస్తున్నాడు.

713
అఖిల్: అక్కినేని వారసుడిపై ప్రతిసారి అంచనాలు తలకిందులు అయ్యేలా చేస్తున్నాయి. మూడు సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో నెక్స్ట్ సినిమాతో అయినా సక్సెస్ అందుకోవాలని కథలను వింటున్నాడు. నెక్స్ట్ బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో నటించనున్నాడు.

813
అల్లరి నరేష్: ఒకప్పుడు మినిమమ్ గ్యారెంటీ హిట్స్ అందుకునే అల్లరి హీరో ఇప్పుడు అవకాశాలను అందుకోవడమే కష్టంగా ఉంది, మహేష్ మహర్షి సినిమాలో ఒక స్పెషల్ రోల్ చేసి మెప్పించినప్పటికీ సోలో హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. ప్రస్తుతం ఈ.సత్తిబాబు డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.

913
రవితేజ: రాజా ది గ్రేట్ తో వచ్చిన లక్కు మాస్ రాజ దగ్గర ఎంతో కాలం నిలవలేదు.,. ప్రస్తుతం విఐ. ఆనంద్ తో పాటు మరో కమర్షియల్ దర్శకుడితో వర్క్ చేయడానికి చర్చలు జరుపుతున్నాడు.

1013
నా పేరు సూర్య సినిమాతో అల్లు అర్జున్ కెరీర్ లో చాలా రోజుల తరువాత ప్లాప్ అందుకున్నాడు. నెక్స్ట్ త్రివిక్రమ్ - సుకుమార్ డైరెక్షన్ లో సినిమాలను వదిలేందుకు రెడీ అవుతున్నాడు. అలాగే వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో ఐకాన్ అనే సినిమా చేయనున్నాడు.

1113
బాలకృష్ణ: ఎన్టీఆర్ బయోపిక్ తో కోలుకోలేని నష్టాలను చూసిన ఈ సీనియర్ నటుడు కెఎస్.రవికుమార్ డైరెక్షన్ లో ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. బోయపాటి ప్రాజెక్ట్ కూడా త్వరలోనే సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది.

1213
సందీప్ కిషన్: ఈ యువ హీరో కూడా సక్సెస్ ని చూసి ఏళ్ళు దాటింది. ప్రస్తుతం నిను వీడని నేనే అనే డిఫరెంట్ సినిమాతో బిజీగా ఉన్నాడు.

1313
రామ్: నేను శైలజా సినిమాతో సెట్టయ్యాడు అనుకునేలోపే ఆ తరువాత చేసిన ప్రయోగాలు దెబ్బ తిన్నాయి. ప్రస్తుతం పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా చేస్తున్నాడు.

About the Author

PM
prashanth musti
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Nagarjuna: హలో బ్రదర్ సినిమాలో నాగార్జున డూప్ గా నటించిన స్టార్ హీరో ఎవరో తెలుసా? ఎలా ఒప్పుకున్నాడంటే?
Recommended image2
Love Story Movies: గర్ల్ ఫ్రెండ్ తో ఎప్పుడూ గొడవలేనా.. అయితే ఈ 6 సినిమాలు తప్పకుండా చూడాల్సిందే
Recommended image3
Naa Anveshana: సినిమా రివ్యూలు వద్దు.. యూట్యూబర్లకు నా అన్వేషణ అన్వేష్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఏమన్నాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved