MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • ఆ సర్జరీలు చేయించుకోబట్టే మన హీరోలు ఇలా ఉన్నారట..? మరి సర్జరీలు చేయించుకున్న టాలీవుడ్ హీరోలెవరు..?

ఆ సర్జరీలు చేయించుకోబట్టే మన హీరోలు ఇలా ఉన్నారట..? మరి సర్జరీలు చేయించుకున్న టాలీవుడ్ హీరోలెవరు..?

ఇప్పుడున్న యంగ్ స్టార్ హీరోస్ ఒకప్పుడు ఎలా ఉన్నారు.. ఇప్పుడెలా ఉన్నారు. వస్తే కొంచెం మార్పు వస్తుందేమో కాని.. మరీ ఇంతలా మార్పులు సహజంగా జరిగేవేనా అన్న అనుమానం చాలామందిలో ఉంది. అయితే స్టార్ హీరోలు సర్జరీలతో ఇలా మారిపోయార.. ? మరి ఎవరెవరు ఏ సర్జరీలు చేయించుకున్నారు..? అందులో నిజమెంత చూద్దాం.. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 08 2022, 12:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోలు సర్జరీలు చేయించుకున్నారు. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్, విష్ణు లావు తగ్గడానికి సర్జరీ చేయించుకున్నారు అన్న విషయం చాల మందికి తెలుసిందే.. కాని వీళ్లు కాకుండా టాలీవుడ్ లో చాలామంది సర్జరీలు చేయించేకున్నాట. మరి ఎవరు వాళ్ళు, ఎంటా సర్జరీలు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

అందరికి తెలిసని విషయమే.. ఎన్టీఆర్ గతంలో ఎంత లావు ఉండేవారు, మంచు విష్ణు ఎలా ఉండేవాడు తెలిసిందే. ఇప్పుడు యంగ్ టైగర్ లుక్ కు అప్పుడు లుక్ కి ఎంత తేడా ఉంది. అటు విష్ణు పరిస్తితి కూడా అంతే. లావు తగ్గడానికి ఏవో స్పెషల్ సర్జరీలు చేయించుకున్నాట తెలుగు హీరోలు. వాటితో పాటు జిమ్ లో వర్క్ అవుట్ లు కూడా బాగా ఉపయోగపడ్డాయి. 

38

సర్జరీల విషయంలో రామ్ చరణ్ తేజ్ గురించి కొత్తగా చెప్పేదేముంది. ఇంతకు ముందు చిరుతా టైమ్ లో ఎలా ఉన్నాడు.. ఇపుడు ఎలా ఉన్నాడు అనేది అందరికీ తెలిసిందే. చరణ్ తన లిప్స్ కు పలు మార్లు సర్జరీలు చేయించుకున్నట్టు తెలుస్తోంది. 

48

ఇక ఇదే మెగా ఫ్యామిలీకి చెందిన స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా సర్జరీల ద్వారా మేకోవర్ అయినట్టు తెలుస్తోంది. గంగోత్రీ సినిమాకు ఆర్య సినిమాకు బన్నీలోచాలా తేడా వచ్చింది. అప్పట నుంచి రీసెంట్ గా వచ్చిన పుష్ప వరకూ బన్నీ చాలా చేంజ్ అయ్యారు. అల్లు అర్జున్ అర్జున్ తన లిప్స్ ని బాగా సర్జరీ చేయించుకుని అందంగా తయారయ్యాడని టాక్. 

58

60 ఏళ్లు వచ్చినా కింగ్ నాగార్జున ముఖం ఫై ముడతలు లేకుండా ఎలా ఉన్నాడంటే దానికి కూడా చాలా సర్జరీలు చేయించుకున్నాడనేది ఇండస్ట్రీ టాక్. ఎప్పుడు ఇలా ఉండటానికి జిమ్ మెయింటేనెస్ తో పాటు ఓ ఇంజెక్షన్ తో నాగ్ యవ్వనంగా కనిపిస్తున్నాడంటున్నారు. అందుకే ఆయన ముడతలు లేకుండా యంగ్ గా కనిపిస్తారట. 
 

68

అటు మెగాస్టార్ చిరంజీవి కూడా బొటాక్ ఇంజక్షన్ ని తన ఫేస్ మీద గడ్డం మీద కళ్ళకింద తీసుకున్నట్టు టాక్.  తన రీ ఎంట్రీ తరువాత మెగాస్టార్ ఇలా యంగ్ లుక్ లో కనిపించడం కోసం చాలా ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది.  

78

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గానే సర్జరీతో యంగ్ లుక్ లోకి వచ్చారు. 50 ఏళ్లకు దగ్గర అవుతున్నా. .30 ఏళ్ల కుర్రాడిలా మహేష్ బాబు హ్యాండ్సమ్ లుక్ వెనుకు మెడికల్ ట్రీట్మెంట్ ఉందంటున్నారు. రీసెంట్ గా కొరియా లో చాల లేటెస్ట్ టెక్నాలజీతో ఫేసింగ్ కి సర్జరీ చేయించుకున్నాడట సూపర్ స్టార్.

88

ఇక మాస్ మహారాజ్  రవితేజ కూడా ఈజీ అండ్ సింపుల్ గా ఉండడం కోసం కోన్ని సర్జరీలు చేయించుకున్నాడట. దానితో పాటు స్టార్ హీరోలు తీసుకునే బోటాక్స్ ఇంజక్షన్ కూడా రవితేజ చేయించుకున్నాడని టాక్. ఇలా స్టార్ హీరోలు చాలా మంది సర్జరీలు, ఇంజక్షన్ల ద్వారా యంగ్ గా కనిపించే ప్రయత్నాలు చేస్తున్నారు.  

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Krishna: 23 ఏళ్ల వయస్సులో కృష్ణకి తల్లిగా, ఏఎన్నార్ కి నానమ్మగా నటించిన యంగ్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image2
Mind Bending Thriller: ప్రతి 10 నిమిషాలకు ఒక ట్విస్ట్.. ఈ సినిమా చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే! ఎక్కడ చూడొచ్చంటే?
Recommended image3
OTT: ఒకే ఓటీటీలో బాలయ్య, వెంకటేష్‌, నాగచైతన్య సినిమాలు.. జీ5లో ఇక వరసగా జాతరే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved