వావ్.. రెట్రో లుక్ లో ఈ తరం స్టార్స్!
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో పీరియాడికల్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి.
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో పీరియాడికల్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇలాంటి సినిమాలంటే హీరో, హీరోయిన్లతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరికీ ఆ పర్టిక్యులర్ టైంని గుర్తు చేసే కాస్ట్యూమ్స్, హెయిర్ కట్, మేకప్ ఇలా ప్రతీది పెర్ఫెక్ట్ గా ఉంటేనే చూసే ఆడియన్స్ కి కూడా ఒక పీరియాడికల్ మూవీ చూస్తున్నమనే ఫీలింగ్ కలుగుతుంది. అలా ఈ మధ్యకాలంలో తమ రెట్రో లుక్స్ తో అలరించిన తారలెవరో ఇప్పుడు చూద్దాం!
పవన్ కళ్యాణ్ - తొలిప్రేమ
వరుణ్ తేజ్, పూజాహెగ్డే - గద్దలకొండ గణేష్
సమంత, విజయ్ దేవరకొండ - మహానటి
దుల్కర్ సల్మాన్, కీర్తి సురేష్ - మహానటి
జూనియర్ ఎన్టీఆర్ - యమదొంగ
నాగచైతన్య, తమన్నా - 100% లవ్
రామ్ - ఎందుకంటే ప్రేమంటే
మహేష్ బాబు - మహర్షి
శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ - శతమానం భవతి
శర్వానంద్, కళ్యాణి ప్రియదర్శన్ - రణరంగం
వరుణ్ తేజ్, ప్రగ్యాజైస్వాల్ - కంచె
రవితేజ, శ్రీరాం - నిప్పు
సిద్ధార్థ్ - బావ
రానా, ప్రకాష్ రాజ్ - కమర్షియల్ టీవీ యాడ్ కోసం వీరిద్దరూ రెట్రో లుక్ లో కనిపించారు.