అమ్మ పాత్రల్లో కనిపించే నటీమణుల పారితోషికం ఎంతో తెలుసా?

First Published Sep 29, 2019, 10:47 AM IST

ఒకప్పుడు హీరోయిన్స్ గా మెప్పించిన చాలా మంది నటీమణులు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సెకండ్ ఇన్నింగ్స్ ను చాలా బాగా ప్లాన్ చేసుకుంటున్నారు. నేటితరం హీరోయిన్స్ కంటే ఎక్కువ అవకాశాలను అందుకుంటూ ఫ్యామిలీ ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యే అమ్మ పాత్రల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. సిస్టర్ - వదిన - అత్త వంటి పాత్రలు చేస్తూ అటు ఆదాయాన్ని పెంచుకుంటూనే మంచి గుర్తింపు దక్కించుకుంటున్నారు.