టాలీవుడ్ డైరక్టర్స్ బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్స్

First Published 4, Jun 2019, 11:20 AM IST

సినిమా సక్సెస్ లో మొదటి క్రెడిట్ దర్శకులకు ఇవ్వాల్సిందే. హీరో మార్కెట్ ను పెంచడంలో డైరెక్టర్ పాత్ర చాలానే ఉంటుంది. ఇక ప్రస్తుతం దర్శకుల రేంజ్ కూడా అమాంతం పెరిగిపోతోంది. హీరోలకంటే దర్శకులను చూసి సినిమాకు వచ్చే వారి సంఖ్య ఎక్కువవుతోంది. అలాంటి దర్శకులు కెరీర్ లో అత్యధిక లాభాలను అందించిన సినిమాలపై ఓ లుక్కేద్దాం. (వరల్డ్ వైడ్ షేర్స్)

శేఖర్ కమ్ముల - ఫిదా 48కోట్లు - హ్యాపీ డేస్ 18 నుంచి 20కోట్లు కలెక్ట్ చేసినట్లు సమాచారం.

అనిల్ రావిపూడి - F2  81.05కోట్లు - రాజా ది గ్రేట్ 30.35కోట్లు

వివి.వినాయక్ - ఖైదీ నెంబర్ 150.. 102.05కోట్లు -నాయక్ 46.50కోట్లు

బోయపాటి శ్రీను - సరైనోడు 76కోట్లు - లెజెండ్ 40.4కోట్లు

బాబీ(కెఎస్.రవీంద్ర) -  జై లవ కుశ 72.90కోట్లు

త్రివిక్రమ్ - అత్తారింటికి దారేది 75.48కోట్లు - అరవింద సమేత  88.80కోట్లు

సుకుమార్ - రంగస్థలం 119.72కోట్లు - నాన్నకు ప్రేమతో 53.2కోట్లు

కొరటాల శివ - భరత్ అనే నేను 94.80కోట్లు -  శ్రీమంతుడు 84.02కోట్లు

ఎస్ఎస్.రాజమౌళి - బాహుబలి 2: 310కోట్లు షేర్స్ (తెలుగు) - బాహుబలి 1: 183.75కోట్లు

వంశీ పైడిపల్లి - మహర్షి  85.58కోట్లు - ఊపిరి 52కోట్లు

హరీష్ శంకర్ - దువ్వాడ జగన్నాథమ్  70.91కోట్లు - గబ్బర్ సింగ్ 60.55కోట్లు

పూరి జగన్నాథ్ -  టెంపర్ 43.1కోట్లు - బిజినెస్ మెన్ 39కోట్లు

loader