MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిరంజీవి ఇంటికి క్యూ కడుతున్న హీరోలు, నిర్మాతలు.. మెగాస్టార్ ని విష్ చేసిన సెలెబ్రిటీలు వీళ్ళే

చిరంజీవి ఇంటికి క్యూ కడుతున్న హీరోలు, నిర్మాతలు.. మెగాస్టార్ ని విష్ చేసిన సెలెబ్రిటీలు వీళ్ళే

తెలుగు వారంతా గర్వపడే విధంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించింది.దేశంలో రెండవ అత్యున్నత పురస్కారం ఇది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jan 26 2024, 06:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

తెలుగు వారంతా గర్వపడే విధంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించింది.దేశంలో రెండవ అత్యున్నత పురస్కారం ఇది. తెలుగు సినీ రంగంలో విశేషమైన ప్రతిభ కనబరుస్తూ సేవలందిస్తున్న చిరంజీవికి తగిన గౌరవం ఇది. 

27

దీనితో సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి.. అభిమానుల నుంచి చిరంజీవికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ నుంచి హీరోలు, నిర్మాతలు 

37

చిరంజీవికి 2006లోనే పద్మభూషణ్ అవార్డు వరించింది. అయితే నేడు రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రెండవ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది. 

47

ఈ సందర్భంగా చిరంజీవి నివాసానికి సెలెబ్రిటీల తాకిడి మొదలయింది. నిర్మాతలు, మంత్రులు, హీరోలు చిరంజీవిని కలసి పద్మ విభూషణ్ అవార్డు దక్కినందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

57

తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డితో కలసి దిల్ రాజు చిరంజీవి నివాసానికి వెళ్లారు. చిరంజీవిని ఆప్యాయంగా పలకరించి అభినందనలు తెలిపారు. 

67

మైత్రి మూవీస్ సంస్థ నీరంతా రవిశంకర్, దర్శకుడు బుచ్చిబాబు కూడా చిరు ఇంటికి వెళ్లారు. ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ డివివి దానయ్య, బేబీ నిర్మాత ఎస్ కె ఎన్, డైరెక్టర్ మారుతి కూడా చిరంజీవిని కలసి శుభాకాంక్షలు తెలిపారు. 

77

ఇక మెగా హీరో సాయిధరమ్ తేజ్ మావయ్యని కలసి శుభాకాంక్షలు తెలపడమే కాదు ఆశీస్సులు కూడా తీసుకున్నారు. గాడ్ ఫాదర్ చిత్రంలో కీలక పాత్రలో నటించిన హీరో సత్య దేవ్ కూడా చిరంజీవిని కలసి శుభాకాంక్షలు తెలిపారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
దిల్ రాజు
Latest Videos
Recommended Stories
Recommended image1
120 కోట్ల ఒప్పందం రద్దు, దళపతి విజయ్ కి షాక్.. జన నాయగన్ విషయంలో అమెజాన్ ప్రైమ్ ఎందుకలా చేసింది?
Recommended image2
అజిత్‌ కు 30 లక్షల గిఫ్ట్.. ప్రపంచంలోనే మొదటి ఫార్ములా E థీమ్ SUV ఇదే
Recommended image3
Hansika Motwani : 2.75 కోట్ల ఇల్లు.. హన్సిక ముంబై అపార్ట్‌మెంట్ చూస్తే కళ్లు తిరగాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved