MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సోదరి ప్రేమకు ఈ స్టార్ హీరోలు దాసోహం!

సోదరి ప్రేమకు ఈ స్టార్ హీరోలు దాసోహం!

వెండితెరపై మన కథానాయకులకు అక్కాచెల్లెళ్లుగా చాలా మంది తారలు నటించారు.

2 Min read
Udayavani Dhuli
Published : Aug 16 2019, 11:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114
వెండితెరపై మన కథానాయకులకు అక్కాచెల్లెళ్లుగా చాలా మంది తారలు నటించారు. అయితే వాళ్ల రియల్ లైఫ్ లో వెన్నంటే ఉండి సపోర్ట్ అందించిన సిస్టర్స్ కూడా ఉన్నారు. మన హీరోలకు సపోర్ట్ చేస్తూ ఇప్పటికీ ఎంతో అన్యోన్యంగా ఉన్న సిస్టర్స్ ఎవరో ఇప్పుడు చూసేద్దాం!

214
చిరంజీవి - విజయ - మాధవి : మెగాస్టార్ కి ఇద్దరు చెల్లెళ్లు.. వారిపై తన ప్రేమను కురిపిస్తూనే ఉంటాడు. సినిమా ఆడియో ఈవెంట్స్ లో, ప్రీరిలీజ్ ఈవెంట్స్ లో వీళ్లు కనిపిస్తూనే ఉంటారు.

314
బాలకృష్ణ - పురందరేశ్వరి - భువనేశ్వరి - లోకేశ్వరి : బాలయ్యకి తన సోదరి భువనేశ్వరితో మంచి బాండింగ్ ఉంటుంది. అందుకే తన పెద్ద కూతురిని ఆమె ఇంటి కోడలిగా పంపించాడు. మరో సోదరి పురందరేశ్వరితో పొలిటికల్ గా ఇష్యూలు ఉన్నా.. వ్యక్తిగతంగా మాత్రం ఇద్దరికీ ఒకరిపై మరొకరికి అభిమానం ఉంటుంది.

414
నాగార్జున - నాగ సుశీల : నాగ్ కి సపోర్టివ్ గా ఉంటూ అన్నపూర్ణ స్టూడియోస్ అలానే మిగిలిన బిజినెస్ వ్యవహారాలు దగ్గర ఉండి చూసుకుంటారు అతడి సోదరి సుశీల

514
మహేష్ బాబు - మంజుల : తమ్ముడు సూపర్ స్టార్ అయినప్పటికీ అతడితో ఎప్పటిలానే అల్లరి చేస్తూ, గొడవ పడుతూ ప్రేమగా చూసుకుంటుంది మంజుల. మహేష్ ని హీరోగా పెట్టి రెండు సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేసింది.

614
ఎన్టీఆర్ - కీర్తన : బయట వీరిద్దరి బంధం గురించి పెద్దగా తెలియదు కానీ వీరి మధ్య కూడా బ్రదర్- సిస్టర్ బాండ్ బాగా ఉంటుంది.

714
కళ్యాణ్ రామ్ - సుహాసిని : తన తమ్ముడు కళ్యాణ్ రామ్ తో సుహాసినికి మంచి బంధం ఉంటుంది. ఇటీవల సుహాసిని పాలిటిక్స్ లో నిలబడితే కళ్యాణ్ రామ్ కూడా సపోర్ట్ చేశాడు. సుహాసిని.. ఎన్టీఆర్ కి కూడా వరుసకి అక్కే గానీ తమ మధ్య ఎలాంటి రిలేషన్ ఉంటుందో బయటకి తెలియదు.

814
నాని - దీప్తి : సందర్భం వచ్చిన ప్రతీసారి తన అక్క గురించి గొప్పగా మాట్లాడుతూనే ఉంటాడు నాని. అక్క అంటే నానికి విపరీతమైన ప్రేమ.

914
నితిన్ - నికితారెడ్డి : తన తమ్ముడు ఫ్లాప్స్ లో ఉన్నప్పుడు సొంత బ్యానర్ పై అతడితో సినిమాలు తీసి ప్రోత్సహించింది. ఎప్పటికప్పుడు తన తమ్ముడి వెంటే ఉండి అతడికి అండగా నిలిచింది.

1014
మంచు విష్ణు - లక్ష్మీ - మనోజ్ : తమ ఫ్యామిలీకి సంబంధించిన వ్యాపారాలు ఈ ముగ్గురూ కలిసి చూసుకుంటూ ఉంటారు. అంతేకాదు.. వ్యక్తిగతంగా కూడా ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు.

1114
సుష్మిత - రామ్ చరణ్ - శ్రీజ : చరణ్ కి అక్క అయిన సుష్మిత కొణిదెల ప్రొడక్షన్స్ లో తనవంతు బాధ్యతలు నిర్వర్తిస్తుంటుంది. చెల్లెలు శ్రీజతో కూడా చరణ్ కి మంచి ర్యాపో ఉంటుంది.

1214
సుమంత్ - సుప్రియ యార్లగడ్డ

సుమంత్ - సుప్రియ యార్లగడ్డ

సుమంత్ - సుప్రియ యార్లగడ్డ
1314
ఆది - జ్యోతిర్మయి

ఆది - జ్యోతిర్మయి

ఆది - జ్యోతిర్మయి
1414
వరుణ్ తేజ్ - నీహారిక : నీహారిక సినిమాల్లోకి వస్తానంటే ముందుగా సపోర్ట్ చేసింది వరుణ్ తేజ్ అంట. ఆమె సినిమా ఆడియో, ప్రీరిలీజ్ ఈవెంట్స్ కి హాజరవుతూ ఆమెని సపోర్ట్ చేస్తుంటాడు.

About the Author

UD
Udayavani Dhuli

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved