మన బ్యూటీస్ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?

First Published 22, Mar 2019, 11:59 AM

మన హీరోలు, హీరోయిన్లు, ఫిలిం మేకర్స్ లలో చాలా మంది మంచి పొజిషన్ లో ఉన్నారు. సినిమాల మీద ప్యాషన్ తో వీరి పెద్దగా చదువుకొని ఉండరనేది కొందరి అభిప్రాయం. 

మన హీరోలు, హీరోయిన్లు, ఫిలిం మేకర్స్ లలో చాలా మంది  మంచి పొజిషన్ లో ఉన్నారు. సినిమాల మీద ప్యాషన్ తో  వీరి పెద్దగా చదువుకొని ఉండరనేది కొందరి అభిప్రాయం. ఇక  హీరోయిన్లు మోడలింగ్ చుట్టూ తిరగడానికే టైం సరిపోయి ఉంటుందని  భావిస్తారు. కానీ మన హీరోయిన్లలో కూడా చదువులో మంచి బ్యాక్  గ్రౌండ్ ఉన్నవారు ఉన్నారు. వారెవరో చూద్దాం!

సమంత - బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (స్టెల్లా మేరీస్ కాలేజ్, చెన్నై)

కాజల్ అగర్వాల్ - బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా (కేసి కాలేజ్, ముంబై)

అనుష్క శెట్టి - బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (మౌంట్ కార్మెల్  కాలేజ్, బెంగుళూరు)

రెజీనా - గ్రాడ్యుయేషన్ ఇన్ సైకాలజీ (ఉమెన్స్ క్రిస్టియన్ కాలేజ్, చెన్నై)

తమన్నా - బిఏ (నేషనల్ కాలేజ్, ముంబై)

తమన్నా - బిఏ (నేషనల్ కాలేజ్, ముంబై)

శ్రియా శరన్ - బిఏ లిటరేచర్ (శ్రీరాం ఉమెన్స్ కాలేజ్, ఢిల్లీ)

రీతువర్మ - బీటెక్ (మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, హైదరాబాద్)

రకుల్ ప్రీత్ సింగ్ - డిగ్రీ ఇన్ మేథమేటిక్స్ (జీసస్ అండ్ మేరీ కాలేజ్, ఢిల్లీ)

స్వాతి - డిగ్రీ ఇన్ బయోటెక్నాలజీ (సెంట్ మేరీస్ కాలేజ్)

మంచు లక్ష్మీ - డిగ్రీ ఇన్ థియేటర్ ఆర్ట్స్ (ఓక్లహోమా సిటీ యూనివర్సిటీ)

ఇలియానా - గ్రాడ్యుయేషన్ (ముంబై యూనివర్సిటీ)

శ్రుతిహాసన్ - గ్రాడ్యుయేట్ ఇన్ సైకాలజీ (ముంబై)

సాయి పల్లవి - మెడిసిన్ (ట్బిలిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ)

కీర్తి సురేష్ - డిగ్రీ ఇన్ ఫ్యాషన్ డిజైన్

షాలిని పాండే - కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ (గ్లోబల్ ఇంజనీరింగ్ కాలేజ్, జబల్ పూర్)

అను ఎమ్మాన్యుయల్ - బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ సైకాలజీ (టెక్సాస్ కాలేజ్)

రాశి ఖన్నా - బిఏ ఇంగ్లీష్ (శ్రీరాం ఉమెన్స్ కాలేజ్)

పూజా హెగ్డే - మాస్టర్ ఆఫ్ కామర్స్ (ఎంఎంకే కాలేజ్, ముంబై)

అదితిరావు హైదరీ - గ్రాడ్యుయేషన్ (శ్రీరాం కాలేజ్)

లావణ్య త్రిపాఠి - గ్రాడ్యుయేట్ ఇన్ ఎకనామిక్స్ (రిషి దయారం నేషనల్ కాలేజ్, ముంబై)

నిధి అగర్వాల్ - గ్రాడ్యుయేషన్ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ (బెంగుళూరు)

రష్మిక - బ్యాచిలర్ ఆఫ్ మాస్ కమ్యునికేషన్