MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rakul Preet Wedding : వారం రోజుల్లో రకుల్ పెళ్లి.. ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేసిన స్టార్ హీరోయిన్!

Rakul Preet Wedding : వారం రోజుల్లో రకుల్ పెళ్లి.. ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేసిన స్టార్ హీరోయిన్!

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ Rakul Preet Singh త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను దగ్గరుండి చేయిస్తోంది. ఈ క్రమంలో తన పెళ్లిలో కీలక నిర్ణయం తీసుకుంది. 

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Feb 14 2024, 04:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

స్టార్  హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నార్త్ చెందిన నటి అయినప్పటికీ దక్షిణాదిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా టాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. మహేశ్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. తన నటన, అందంతో ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. 
 

26

సినిమా విషయాలను పంచుకోవడంతో పాటు రకుల్ తన వ్యక్తిగత విషయాలను కూడా  అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పటికే తన ప్రియుడు, బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీ (Jackky Bhagnani)ని పరిచయం చేసిన విషయం తెలిసిందే. 
 

36

దాదాపు మూడేళ్లుగా బాయ్ ఫ్రెండ్ తో ప్రేమలో మునిగి తేలింది. ఎప్పుడూ జంటగా కనిపిస్తూ ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేస్తూ ఉండేది. అలాగే పలు ఈవెంట్లకు కలిగి హాజరవుతుండే వారు. రీసెంట్ జాకీ బర్త్ డేనూ రకుల్ గ్రాండ్ గా నిర్వహించింది. 

46

ఇక ఎట్టకేళలకు రకుల్, జాకీ భగ్నానీ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇప్పటికే వీరి వెడ్డింగ్ కార్డు కూడా నెట్టింట వైరల్ గా మారింది. గోవాలో 21న వెడ్డింగ్ జరగనుంది. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను గ్రాండ్ గా చేస్తున్నారు. అతికొద్ది మంది అతిథుల మధ్య వివాహా వేడుకను జరిపించనున్నారని తెలుస్తోంది. 

56

అయితే, రకుల్ తన పెళ్లి వేడుకలకు చేస్తున్న ఏర్పాట్లలో ఓ కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. పెళ్లిలో ఎలాంటి టపాసులు, బాంబ్ లు పేల్చొద్దని చెప్పిందంట. పాశ్చత్య సంప్రదాయానికి వీడ్కోలు పలికి  ఇకో వెడ్డింగ్ కు ముందడుగు వేసింది. ఇలా టపాసులు వద్దనుకున్న మొదటి హీరోయిన్ గా రకుల్ నిలిందంటున్నారు.  

66

చివరిగా ‘ఆయలాన్’తో అలరించిన రకుల్ నెక్ట్స్ ‘ఇండియన్2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కమల్ హాసన్ - శంకర్ కాంబోలో భారీ స్థాయిలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. 

About the Author

SN
Shreekanth Nuthi
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Ee Nagaraniki Emaindhi 2: శ్రీనాథ్ మాగంటికి బంపర్‌ ఆఫర్‌, ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌లో ఛాన్స్.. పాత్ర ఇదే
Recommended image2
Divi Vadthya: లవ్ బ్రేకప్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లా, మళ్లీ ఆ కష్టాలు రావద్దు.. నటి దివి వద్త్య ఎమోషనల్‌
Recommended image3
Om Shanti Shanti Shantihi Trailer Review: తరుణ్‌ భాస్కర్‌ కి వణుకు పుట్టించిన ఈషా రెబ్బా, ట్రైలర్‌ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved