MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Pragya Jaiswal : ఇంత అందం ఎలా సాధ్యమవుతోంది ప్రగ్యా... లేటెస్ట్ లుక్ వైరల్!

Pragya Jaiswal : ఇంత అందం ఎలా సాధ్యమవుతోంది ప్రగ్యా... లేటెస్ట్ లుక్ వైరల్!

యంగ్ హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ (Pragya Jaiswal)  బ్యూటీఫుల్ లుక్ తో ఆకట్టుకుంటోంది. కానీ ఆమె ఫొటోషూట్లు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి.

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Mar 25 2024, 05:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ హీరోయిన్ ప్రాగ్యా జైశ్వాల్ తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. చివరిగా ఈ చిత్రంతోనే హిట్ అందుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అయితే ఈ ముద్దుగుమ్మ వెండితెరపై ఎంత పద్ధతిగా, హుందాగా కనిపిస్తుందో తెలిసిందే. కానీ సోషల్ మీడియాలో మాత్రం అందుకు భిన్నంగా మెరుస్తూ ఉంటుంది.

36

ప్రగ్యా నెట్టింట చేసే సందడికి, ఆమె పంచుకునే ఫొటోలు చూస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. స్కీన్ షోకు ఆస్కారం ఉండేలా ఫొటోషూట్లు చేస్తూ షాకిస్తోంది.

46

ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిస్తున్నా ఆమె చేస్తున్న ఫొటోషూట్లు మాత్రం మైండ్ బ్లాకే అనేలా ఉంటున్నాయి. ఏదేమైనా ప్రగ్యా అభిమానులు, నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

56

ఈ క్రమంలో తాజాగా లెహంగా వోణీలో పంచుకున్న ఫొటోలను కూడా నెటిజన్లు లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. ఆమె బ్యూటీని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు.

66

సినిమాల విషయానికొస్తే.. చివరిగా ‘అఖండ’, ‘సన్ ఆఫ్ ఇండియా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్ కు ఓకే చెప్పలేదు. దీంతో నెక్ట్స్ చేయబోయే సినిమా ఏ హీరోతో అనేది ఆసక్తికరంగా మారింది.

About the Author

SN
Shreekanth Nuthi
Latest Videos
Recommended Stories
Recommended image1
Ramayana Stars: రామాయణ స్టార్స్ యశ్, రణ్‌బీర్... ఇద్దరిలో ఎవరి ఆస్తి ఎక్కువ?
Recommended image2
Spider Man: Brand New Day Review: స్పైడర్‌ మ్యాన్‌: బ్రాండ్‌ న్యూ డే రివ్యూ.. పీటర్‌ సాహసాలు ఈ సారి వేరే లెవల్‌
Recommended image3
Ikka On OTT: పనోడితో భార్య చేసిన మిస్టేక్, అడ్డంగా దొరికిపోయిన విలన్.. దుమ్ములేపుతున్న కోర్ట్ రూమ్ డ్రామా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved