MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Entertainment
  • Ileana : ఇలియానాకు ఆరోగ్య సమస్యలు.. ఎలా ఇబ్బంది పడుతుందో తెలుసా?

Ileana : ఇలియానాకు ఆరోగ్య సమస్యలు.. ఎలా ఇబ్బంది పడుతుందో తెలుసా?

స్టార్ హీరోయిన్ ఇలియానా డిక్రూజ్ (Ileana DCruz) పెళ్లి కాకముందే తల్లైన విషయం తెలిసిందే. అయితే కొడుకు జన్మనిచ్చాక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని తానే స్వయంగా తెలపడం ఆందోళనకరంగా మారింది.  

1 Min read
Author : Shreekanth Nuthi
| Updated : Mar 03 2024, 06:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇలియానా డిక్రూజ్ (Ilieana)  కొన్నాళ్లుగా సౌత్ సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. చివరిగా ఈ ముద్దుగుమ్మ రవితేజ సరసన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రంతో అలరించింది. ఆ తర్వాత పెద్దగా మూవీ అప్డేట్స్ లేవు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కానీ తన వ్యక్తిగత విషయాలతో ఇలియానా ఎప్పుడూ నెట్టింట హాట్ టాపిక్ గ్గా మారింది. ముఖ్యంగా తను పెళ్లి చేసుకోకుండా గర్భం దాల్చడం అందరినీ ఆశ్చర్యంలోకి నెట్టేసింది. ఎట్టకేళకు గతేడాది పండంటి కొడుకు కూడా జన్మనిచ్చింది. 
 

36

కొద్దిరోజులుగా కొడుకును అల్లారుముద్దుగా పెంచుతూ నెట్టింట సందడి చేసింది. తన ముద్దుల కుమారుడితో అభిమానులకు దర్శనమిచ్చింది. తను ఎంతో సంతోషంగా ఉన్నట్టు చెప్పుకొచ్చింది. వరుస పోస్టులతో ఫ్యాన్స్ ను ఖుషీ చేసింది. 
 

46

కానీ తాజాగా  షాకింగ్ న్యూస్ చెప్పింది ఇలియాన. డెలివరీ తర్వాత తను ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్టు చెప్పుకొచ్చింది. డిప్రెషన్ తో పాటు నిద్రలేమి సమస్యతో సతమతమవుతున్నానని తెలిపింది. దాని నుంచి బయటపడేందుకు కూడా ప్రయత్నిస్తోందంట.

56

ఈ విషయంలో తన కుటుంబ సభ్యులు కూడా ఇలియానకు ఎంతగానో సహకరిస్తున్నారని తెలిపింది. తిరిగి ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తానని చెప్పుకొచ్చింది. ఇక కొడుకును తనే దగ్గరుండి చూసుకుంటుండటంతో సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండలేకపోయినట్టు వివరించింది. 
 

66

కొడుకు ఫోనిక్స్ తన జీవితంలోకి రావడం గొప్ప విషయమని చెప్పింది. ప్రస్తుతం కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పింది. ఇక ఇలియానా మైఖేల్ డోలాన్ ను సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది. 

About the Author

SN
Shreekanth Nuthi

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss10: బిగ్ బాస్ 10లో హైయెస్ట్ రెమ్యునరేషన్ ఈమెకేనా ? సినిమాల్లో ఫ్లాప్, సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్
Recommended image2
Yash Mother: అల్లు అరవింద్ కి యశ్ తల్లి కౌంటర్, మా వాడిని అణచాలని చూస్తున్నారా.. డబ్బున్నవాళ్ళ కొడుకు కాదు
Recommended image3
OTT Movies: పవర్ ఫుల్ థ్రిల్లర్ తో తాప్సి రెడీ, నత్తి ఉండే అమ్మాయి కోర్ట్ లో ఎలా..ఈ వారం ఓటీటీ మూవీస్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved