MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఈ సినీ స్టార్లు.. అందులో కూడా కూడా తోపులే..!

ఈ సినీ స్టార్లు.. అందులో కూడా కూడా తోపులే..!

తమ హార్డ్ వర్క్ తో ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న కొందరు స్టార్లు కేవలం నటనను మాత్రమే వృత్తిగా చేసుకోకుండా తమకంటూ సొంతంగా వ్యాపారాలు పెట్టుకున్నారు. 

2 Min read
Udayavani Dhuli
Published : Sep 21 2019, 10:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
115
తమ హార్డ్ వర్క్ తో ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న కొందరు స్టార్లు కేవలం నటనను మాత్రమే వృత్తిగా చేసుకోకుండా తమకంటూ సొంతంగా వ్యాపారాలు పెట్టుకున్నారు. ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతూనే బిజినెస్ లు పెట్టి మరికొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం!

215
మహేష్ బాబు - సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ లో నెంబర్ 1 హీరోగా వెలుగొందుతున్న సంగతి తెలిసిందే. సినిమాలతో పాటు మంచి బిజినెస్ మెన్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు. జి.మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ స్థాపించి సినిమాలకు కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. అలానే ఏఎంబీ థియేటర్స్ ఏర్పాటు చేసి థియేటర్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

315
విజయ్ దేవరకొండ - రౌడీ అనే బట్టల బ్రాండ్ మొదలుపెట్టాడు ఈ రౌడీ హీరో.

415
కళ్యాణ్ రామ్ - ఈ నందమూరి హీరోకి వీఎఫ్ఎక్స్ కంపనీ ఉంది. 2014లో అద్వైత క్రియేటివ్ స్టూడియోస్ అనే వీఎఫ్ఎక్స్ కంపనీ మొదలుపెట్టాడు. అలానే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై సినిమాలను నిర్మిస్తున్నాడు.

515
నాగార్జున - ఇండస్ట్రీలో ఎక్కువ బిజినెస్ లు చేసే హీరో నాగార్జునే.. సొంత బ్యానర్ పై సినిమాలను నిర్మించడంతో పాటు ఎన్ కన్వెన్షన్ సెంటర్, ఎన్ గ్రిల్ రెస్టారంట్ బిజినెస్ కూడా చూసుకుంటున్నాడు.

615
చిరంజీవి - చిరుకి సొంత ప్రొడక్షన్ హౌస్ ఉంది. అలానే కొన్ని వ్యాపారాల్లో నాగార్జునతో పార్టనర్ షిప్ ఉంది. స్పోర్ట్స్ బిజినెస్ లో కూడా చిరు రాణిస్తున్నాడు.

715
మోహన్ బాబు - శ్రీ వి మోహన్ బాబు - శ్రీ విద్యా నికేతన్ విద్యాసంస్థలు ఏర్పాటు చేసి ఎందరికో ఉన్నత విద్యను అందిస్తున్నాడు మోహన్ బాబు. ద్యా నికేతన్ విద్యాసంస్థలు ఏర్పాటు చేసి ఎందరికో ఉన్నత విద్యను అందిస్తున్నాడు మోహన్ బాబు.

815
జగపతిబాబు - టాలెంట్ మేనేజ్మెంట్ కంపనీ 'క్లిక్ సినీ కార్ట్' అనే పోర్టల్ మొదలుపెట్టాడు జగపతిబాబు. ఈ పోర్టల్ పై టాలెంటెడ్ టెక్నీషియన్స్ ని సపోర్ట్ చేస్తున్నారు.

915
రామ్ చరణ్ - చరణ్ కి సొంతంగా రైడింగ్ క్లబ్ ఉంది. అలానే టర్బో మెగా ఎయిర్ వేస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపనీ మొదలుపెట్టాడు.

1015
రానా దగ్గుబాటి - టాలెంట్ మేనేజ్మెంట్ కంపనీ 'సిఏఏ క్వాన్'లో రానాకి భాగస్వామ్యం ఉంది. ముంబైకి చెందిన ఈ కంపనీలో న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తుంటారు.

1115
అల్లు అర్జున్ - బన్నీకి '800 జూబ్లీ' అనే బ్రూవరీ బిజినెస్ ఉంది. హైదరాబాద్ లో టాప్ రెస్టారంట్స్ లో ఇదొకటి.

1215
శర్వానంద్ - 'బీన్జ్' అనే కాఫీ హౌస్ ని మొదలుపెట్టాడు శర్వా.. జూబ్లీహిల్స్ లో ఉండే ఈ కాఫీ షాప్ లో వెరైటీ కాఫీలు అన్ని దొరుకుతుంటాయి.

1315
మంచు విష్ణు , వెరోనికా - ఈ దంపతులిద్దరూ న్యూయార్క్ అకాడమీ అనే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో స్కూల్ ని మొదలుపెట్టాడు.

1415
కమల్ కామరాజు - ప్రొఫెషనల్ పెయింటర్ అయిన కమల్ సొంతంగా ఆర్ట్ గేలరీని మొదలుపెట్టాడు. ఇందులో తను సొంతంగా వేసిన పెయింటింగ్స్ ని అమ్ముతుంటాడు.

1515
నవదీప్ - సొంతంగా 'Raw Production House' అనే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపనీను మొదలుపెట్టాడు నవదీప్.

About the Author

UD
Udayavani Dhuli

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved