లేడీ గెటప్పుల్లో మన హీరోలు.. చూస్తే అదుర్స్!

First Published 31, Aug 2019, 11:23 AM

వెండితెరపై మన హీరోలను మాసివ్ గా, స్టైలిష్ గా ఇలా రకరకాలుగా చూపిస్తుంటారు. 

వెండితెరపై మన హీరోలను మాసివ్ గా, స్టైలిష్ గా ఇలా రకరకాలుగా చూపిస్తుంటారు. అయితే కొందరు దర్శకులు ఓ అడుగు ముందుకేసి మన స్టార్లతో లేడీస్ గెటప్పులు వేయించారు. ఆ పాత్రల్లో నటించడానికి మన హీరోలు ఎంత మాత్రం మొహమాట పడకుండా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అలా ఆడవారి గెటప్పులలో మెప్పించిన హీరోలెవరో ఇప్పుడు చూద్దాం!

కమల్ హాసన్ - వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో 'భామనే సత్యభామనే', 'దశావతారం' వంటి సినిమాల్లో లేడీ గెటప్పులో కనిపించి మెప్పించాడు.

చిరంజీవి - మెగాస్టార్ చిరంకీవి సైతం లేడీ గెటప్ పోషించారు. 'చంటబ్బాయ్' సినిమాలో లేడీ గెటప్ లో చిరు చూసిన వారు ఆశ్చర్యపోయారు. అంతగా తన లుక్స్ తో ఆకట్టుకున్నాడు.

రాజేంద్రప్రసాద్ - ఎలాంటి పాత్రలోనైన ఒదిగిపోయే తత్వం రాజేంద్ర ప్రసాద్ ది. 'మేడం', 'వివాహభోజనంబు' వంటి సినిమాల్లో రాజేంద్రప్రసాద్ లేడీ గెటప్ లో అదరగొట్టాడు.

నరేష్ - 'చిత్రం భళారే విచిత్రం' సినిమాలో నరేష్ మహిళ పాత్రలో కనిపించారు.

అల్లు అర్జున్ - తను నటించిన తొలిచిత్రం 'గంగోత్రి'లో ఒక సీన్ కోసం బన్నీ అచ్చమైన అమ్మాయిలా కనిపిస్తాడు. ఈ గెటప్ లో సినిమాలో ఓ సాంగ్ కూడా చేశాడు.

మంచు మనోజ్ - 'పాండవులు పాండవులు తుమ్మెద' సినిమాలో మనోజ్ లేడీ గెటప్ షాక్ ఇచ్చే విధంగా ఉంటుంది. నిజంగా అమ్మాయేనా అన్నట్లు తన నటనతో మెప్పించాడు.

నందమూరి బాలకృష్ణ - 'పాండురంగడు' సినిమాలో బాలయ్య సత్యభామ గెటప్ పోషించారు.

అలీ - కమెడియన్ అలీ అప్పుడప్పుడు లేడీ గెటప్స్ లో కనిపిస్తూ ఎంటర్టైన్ చేశాడు. 'టాటా బిర్లా మధ్యలో లైలా', 'చిరుత' వంటి చిత్రాల్లో లేడీ గెటప్పులో కనిపించాడు.

విక్రమ్ - 'మల్లన్న' సినిమాలో ఒక సీన్ కోసం విక్రమ్ లేడీ గెటప్ లో కనిపించాడు.

వెంకటేష్ - 'బాడీగార్డ్' సినిమాలో వెంకీ ఓ కామెడీ సీన్ కోసం లేడీ గెటప్ పోషించాల్సి వచ్చింది. దానికి వెంకీ ఎలాంటి మొహమాటాలు పెట్టుకోకుండా నటించాడు.

శివకార్తికేయన్ - 'రెమో' సినిమాలో శివకార్తికేయన్ ని చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. లేడీ గెటప్ లో అంత బాగా సూట్ అయ్యాడు.

విశాల్ - 'వాడు వీడు' సినిమాలో విశాల్ ఓ పాటలో పెర్ఫార్మన్స్ కోసం లేడీ గెటప్ పోషించాడు.

సుమంత్ - 'ఏమో గుర్రం ఎగరావచ్చు' సినిమాలో సుమంత్ అమ్మాయి పాత్ర పోషించాడు. ఈ గెటప్ లో సుమంత్ చాలా అందంగా కనిపించాడు.

హరీష్ రెడ్డి - ఓహో నా పెళ్ళంట

హరీష్ రెడ్డి - ఓహో నా పెళ్ళంట

శ్రీనివాస్ రెడ్డి - జంబలకిడి పంబ

శ్రీనివాస్ రెడ్డి - జంబలకిడి పంబ

రజినీకాంత్ - రోబో

రజినీకాంత్ - రోబో

విజయ్ సేతుపతి - సూపర్ డీలక్స్

విజయ్ సేతుపతి - సూపర్ డీలక్స్

loader