- Home
- Entertainment
- అనుపమా పరమేశ్వరన్‌లో ఈ డిఫరెంట్ మూడ్స్ ఎప్పుడైనా చూశారా? ఫ్యాన్స్ కోసం ఓపెన్ అయిన టిల్లుగాడి పోరి
అనుపమా పరమేశ్వరన్‌లో ఈ డిఫరెంట్ మూడ్స్ ఎప్పుడైనా చూశారా? ఫ్యాన్స్ కోసం ఓపెన్ అయిన టిల్లుగాడి పోరి
అనుపమా పరమేశ్వరన్ హోమ్లీ బ్యూటీగా ప్రారంభంలో ఆకట్టుకుంది. అద్భుతమైన నటనతో మెప్పించింది. కానీ ఇప్పుడు మారిపోయింది. కొత్త యాంగిల్స్ ని పరిచయం చేస్తుంది.

అనుపమా పరమేశ్వర్.. రోజు రోజుకి షాక్ ల మీద షాకిలిస్తుంది. అసలు అనుపమానేనా ఇలా చేసేది అనేంతగా కన్‌ఫ్యూజ్ చేస్తుంది. షాకింగ్ మేకోవర్‌తో మైండ్ బ్లాక్ చేస్తుంది. సోషల్ మీడియాలో ఆమె నానా రచ్చ చేస్తుంది. అనుపమా 2.0 చూపిస్తూ ఫ్యూజులు ఎగిరిపోయేలా చేస్తుంది.
అనుపమా పరమేశ్వరన్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు పంచుకుంది. ఇందులో ఆమె కిర్రాక్ పోజులిచ్చింది. మత్తెక్కించే చూపులతో కుర్రాళ్లకి చూపుతిప్పుకోనివ్వడం లేదు. అదే సమయంలో ఓ కొత్త యాంగిల్ చూపించింది. తనలోని డిఫరెంట్ మూడ్స్ ని ఆవిష్కరించింది.
అనుపమా పరమేశ్వరన్ `మూడ్ టేప్` అంటూ పోస్ట్ పెట్టింది. ఇందులో లేటెస్ట్ ఫోటోలను పంచుకుంది. అయితే డిఫరెంట్ లుక్‌లో ఆమె కనిపించింది. తన ఏఏ మూడ్‌లో ఎలా ఉంటుందో చూపించింది. విభిన్నమైన మూడ్‌లో ఉన్నప్పుడు కెమెరాలో బంధిస్తే ఎలా ఉంటుందో ఇందులో చూపించింది.
ప్రస్తుతం ఆయా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ హాట్ కామెంట్ చేస్తున్నారు. ఇటీవల అనుపమా పూర్తిగా మారిపోయిన నేపథ్యంలో కాస్త బోల్డ్ గా రియాక్ట్ అవుతున్నారు.
అనుపమా పరమేశ్వరన్ హోమ్లీ బ్యూటీగా మెరిసింది. ప్రారంభంలో ఆమెని చూస్తే అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించింది. కానీ రాను రాను మారిపోయింది. ముఖ్యంగా గతేడాది నుంచి ఆమెలో దారుణమైన మార్పులు చోటు చేసుకున్నాయి.
`రౌడీబాయ్` చిత్రంలో హీరోకి లిప్‌లాక్ పెట్టింది. అప్పుడే బాగా ట్రోలింగ్‌కి గురయ్యింది. నిర్మాత కొడుక్కి ఏమైనా ఇచ్చేస్తారా అంటూ ఆడుకున్నారు. మధ్యలో కొంత గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు మరింతగా రెచ్చిపోయింది.
`టిల్లు స్వ్కైర్`లోపెద్ద షాకిచ్చింది. హీరోతో లిప్‌లాక్‌లు. అవి మామూలు లిప్ లాక్‌లు కూడా చాలాడోస్ పెంచేసింది. లుక్ వైజ్‌గా డోస్ పెంచింది. బోల్డ్ గా కనిపిస్తుంది. రొమాంటిక్ సీన్లలోనూ రెచ్చిపోయింది. బాబోయ్ మనంచూసేది అనుపమనేనా అనేంతగా మారిపోయింది. తెగ హాట్ టాపిక్ అవుతుంది.
దీనిపై చాలా విమర్శలు ఎదుర్కొంది. కానీ తన రూట్‌లో తాను వెళ్తానని చెబుతుంది. తాను తగ్గేదెలే అంటోంది అనుపమా. ప్రస్తుతం ఆమె జోరు సోషల్ మీడియాలోనూ చూపిస్తుంది. ఘాటుగా ఫోటో షూట్లతో రెచ్చిగొడుతుంది. కుర్రాళ్లకి విజువల్ ట్రీట్ ఇస్తుంది.
అనుపమా పరమేశ్వరన్ హోమ్లీ బ్యూటీగా ప్రారంభంలో ఆకట్టుకుంది. అద్భుతమైన నటనతో మెప్పించింది. కానీ ఇప్పుడు మారిపోయింది. కొత్త యాంగిల్స్ ని పరిచయం చేస్తుంది.