హీరో విశాల్ సిస్టర్ ఐశ్వర్య పెళ్లి ఫోటోలు...అప్పటి అందమైన జ్ఞాపకాలు..!
తమిళ, తెలుగు పరిశ్రమలలో ఫాలోయింగ్ ఉన్న హీరో విశాల్ చెల్లెలు ఐశ్వర్య వివాహం 2017లో ఘనంగా జరిగింది. సౌత్ ఇండియాలో గోల్డ్ స్టోర్స్ చైన్ కలిగిన వ్యాపారవేత్త గిరితీశ్ ని వివాహమాడిన ఐశ్వర్య వివాహానికి తమిళ చిత్ర పరిశ్రమ నుండి అనేక మంది ప్రముఖులు పాల్గొనగా అప్పటి మధుర జ్ఞాపకాల సంబంధించిన ఫోటోలు మీకోసం
119

పెళ్ళికి హాజరై దంపతులను ఆశీర్వదించిన దళపతి విజయ్

పెళ్ళికి హాజరై దంపతులను ఆశీర్వదించిన దళపతి విజయ్
219

వివాహానికి హాజరై సీనియర్ నటి ఊర్వశి శారద

వివాహానికి హాజరై సీనియర్ నటి ఊర్వశి శారద
319

పెళ్ళికి హాజరైన నటుడు విజయ్ కుమార్ కుటుంబం

పెళ్ళికి హాజరైన నటుడు విజయ్ కుమార్ కుటుంబం
419

వివాహానికి హాజరైన నటుడు రాజేష్

వివాహానికి హాజరైన నటుడు రాజేష్
519

పెళ్లి వేడుకలో హీరో కార్తీ

పెళ్లి వేడుకలో హీరో కార్తీ
619

నూతన దంపతులను ఆశీర్వదించిన రచయిత వైరముత్తు

నూతన దంపతులను ఆశీర్వదించిన రచయిత వైరముత్తు
719

నూతన దంపతులను ఆశీర్వదించిన కమెడియన్ గంజ కురుపు

నూతన దంపతులను ఆశీర్వదించిన కమెడియన్ గంజ కురుపు
819

వివాహానికి హాజరైన కుష్బూ దంపతులు

వివాహానికి హాజరైన కుష్బూ దంపతులు
919

పెళ్ళికి హాజరైన దర్శకుడు విక్రమ్

పెళ్ళికి హాజరైన దర్శకుడు విక్రమ్
1019

వధువు ఐశ్వర్య మెడలో తాళికడుతున్న వరుడు గిరితీశ్

వధువు ఐశ్వర్య మెడలో తాళికడుతున్న వరుడు గిరితీశ్
1119

పెళ్ళికి హాజరై నూతన జంటను ఆశీర్వదించిన తలైవా రజిని కాంత్

పెళ్ళికి హాజరై నూతన జంటను ఆశీర్వదించిన తలైవా రజిని కాంత్
1219

కుటుంబ సభ్యులతో వధూవరులు

కుటుంబ సభ్యులతో వధూవరులు
1319

వివాహానికి హాజరైన హీరోయిన్ హన్సిక మోత్వానీ

వివాహానికి హాజరైన హీరోయిన్ హన్సిక మోత్వానీ
1419

పెళ్లి వేడుకలో హీరో విశాల్

పెళ్లి వేడుకలో హీరో విశాల్
1519

నూతన జంట ఐశ్వర్య- గిరితీశ్

నూతన జంట ఐశ్వర్య- గిరితీశ్
1619

నూతన జంట ఐశ్వర్య- గిరితీశ్

నూతన జంట ఐశ్వర్య- గిరితీశ్
1719

నూతన జంటను ఆశీర్వదించిన హీరో విశాల్

నూతన జంటను ఆశీర్వదించిన హీరో విశాల్
1819

నూతన జంటను ఆశీర్వదించిన ప్రముఖులు

నూతన జంటను ఆశీర్వదించిన ప్రముఖులు
1919

వివాహానికి హాజరైన అశోక్ సెల్వన్

వివాహానికి హాజరైన అశోక్ సెల్వన్
Latest Videos