MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Prabhas : ప్రభాస్ ఒక్కడే మార్గం.. ముగ్గురు స్టార్ డైరెక్టర్ల విశ్వప్రయత్నాలు.. రాజమౌళిని ఢీ కొట్టేదెవరు?

Prabhas : ప్రభాస్ ఒక్కడే మార్గం.. ముగ్గురు స్టార్ డైరెక్టర్ల విశ్వప్రయత్నాలు.. రాజమౌళిని ఢీ కొట్టేదెవరు?

టాలీవుడ్ లో దర్శకుడు ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli)  క్రియేట్ చేసిన రికార్డును క్రాస్ చేసేందుకు ముగ్గురు స్టార్ డైరెక్టర్లు పోటీపడుతున్నారు. ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రభాస్ (Prabhas)  వారి ఆయుధంగా మారడం విశేషం.

2 Min read
Author : Shreekanth Nuthi
Published : Mar 04 2024, 03:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

దర్శకధీరుడు, టాలీవుడ్ జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli)  ఇండియాలో ప్రస్తుతం టాప్ డైరెక్టర్ గా నిలిచారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)తో ‘బాహుబలి’ (Baahubali) చిత్రాలను నిర్మించిన విషయం తెలిసిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

బాహుబలి, బాహుబలి 2 చిత్రాలతో రాజమౌళి వరల్డ్ వైడ్ గా తెలుగు సినిమా సత్తాను చాటారు. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక గ్రాస్ వసూల్ చేసిన రెండో భారతీయ చిత్రంగా Baahubali 2 నిలిచింది. రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 

36

అయితే ఇప్పుడు ఈ టార్గెట్ ను ముగ్గురు డైరెక్టర్లు క్రాస్ చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు ప్రభాస్ నే తమ ఆయుధంగా వాడుకుంటున్నారు. భారీ చిత్రాలను నిర్మిస్తున్నారు. వారు ఆ సినిమాలపై పెట్టుకున్న అంచనాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. 

46

‘కేజీఎఫ్’ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) చివరిగా ప్రభాస్ తో ‘సలార్’ (Salaar Cease Fire) చిత్రంతో వచ్చారు. కానీ ఈ సినిమా వెయ్యి కోట్లు క్రాస్ చేయలేకపోయింది. అయితే అసలు కథంతా Salaar 2లోనే ఉండటంతో శౌర్యంగ పర్వంతో నీల్ రూ.2000 కోట్ల వరకు వసూళ్లు రాబడుతారని తెలుస్తోంది.

56

ఇక క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) కూడా ప్రభాస్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రాజెక్ట్ కే.. కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)  చిత్రంతో  రాబోతున్నారు. పాన్ వరల్డ్ గా హాలీవుడ్ రేంజ్ లో నిర్మిస్తున్నారు. మే 10న విడుదల కానునన్న ఈ చిత్రం కూడా రూ.2 వేల కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు. 

66

డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga)  - ప్రభాస్ కాంబోలో ‘స్పిరిట్’ (Spirit) రాబోతున్న విషయం తెలిసిందే. డ్రగ్స్ నేపథ్యంలో.. అలాగే ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాతో సందీప్ కచ్చితంగా రూ2000 కోట్లు వసూళ్లు చేస్తారని అంటున్నారు. ఇలా ఈ ముగ్గురు డైరెక్టర్లు జక్కన్న ఫిక్స్ చేసిన టార్గెట్ ను రీచ్ అయ్యే పనిలో నిమగ్నమయ్యారు.

About the Author

SN
Shreekanth Nuthi
నాగ్ అశ్విన్
ప్రశాంత్ నీల్
ఎస్.ఎస్. రాజమౌళి
సందీప్ రెడ్డి వంగా

Latest Videos
Recommended Stories
Recommended image1
Temper Vamsi: చిరంజీవిపై ఇష్టంతో ఫిల్మ్‌ నగర్‌ కష్టాలు.. బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మరో కోణం చూపిస్తానంటున్న టెంపర్‌ వంశీ
Recommended image2
Jabardasth Naresh: బలహీనతనే బలంగా మార్చుకుని కమెడియన్ గా క్రేజ్.. జబర్దస్త్ నరేష్ గురించి ఈ విషయాలు తెలుసా
Recommended image3
Bigg Boss Telugu 10: రేడియో జాకీ నుంచి బిగ్ బాస్ హౌస్.. స్టేజీ మీద అదరగొట్టిన నిజామాబాద్ కుర్రాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved