MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • వర్మతో గోవాలో అరియానా... అందుకే అంటూ టాలీవుడ్ లో గుసగుసలు!

వర్మతో గోవాలో అరియానా... అందుకే అంటూ టాలీవుడ్ లో గుసగుసలు!

బిగ్ బాస్ ఫేమ్ అరియనా గోవాలో ఎంజాయ్ చేస్తున్నారు. అందమైన సాగర తీరాలలో ఆమె ప్రకృతిని ఆస్వాదిస్తూ గడిపేస్తున్నారు. అయితే గోవాలో అరియనా దర్శకుడు వర్మతో కనిపించడం చర్చనీయాంశం అయ్యింది.   

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Feb 08 2021, 03:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
నా ఫేవరేట్ డైరెక్టర్ వర్మను గోవాలో కలిశానంటూ అరియనా ఫోటోలు ఇంస్టాగ్రామ్ ఫోటోలు అప్లోడ్ చేయడం జరిగింది.  రెడ్ ట్రెండీ వేర్ లో అరియానా వర్మతో సన్నిహితంగా ఫోటోలు దిగారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
వర్మతో అరియనాను చూసిన టాలీవుడ్ వర్గాలు అందుకేనంటూ గుసగుసలాడుకుంటున్నారు.

38
వర్మ అరియానాకు హీరోయిన్ ఆఫర్ ఇచ్చి ఉంటాడని, కథా చర్చల కోసమో, షూటింగ్ కోసమే అరియనా గోవా వెళ్లారని అందరూ అంటున్నారు.

48
గతంలో అరియానా వర్మను ఓ యూట్యూబ్ ఛానల్ కోసం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో వర్మ... నిన్ను బికినిలో చూడాలని ఉందని అరియనాను అడగడం అప్పట్లో బాగా ట్రెండ్ అయ్యింది.

58
ఆ సంఘటన అరియానాకు మంచి ఫేమ్ తెచ్చిపెట్టింది. ఇక బిగ్ బాస్ షో ద్వారా అరియానా సూపర్ పాప్యులర్ అయ్యారు.  టాప్ కంటెస్టెంట్ గా ఆమె ఫైనల్ కి చేరటం జరిగింది.

68
హౌస్ లో ఉన్న సమయంలో వర్మ అరియానాకు మద్దతుగా మాట్లాడుతూ, ఆమెకు ఓట్లు వేయాలని ఫ్యాన్స్ ని విజ్ఞప్తి చేశారు.

78
ఇక నిజంగా అరియనాకు వర్మ హీరోయిన్ గా అవకాశం ఇస్తే ఆమెకు లక్ తగిలినట్టే. హీరోయిన్ గా అరియానా ఎదిగే అవకాశం దొరుకుతుంది.

88
బిగ్ బాస్ తరువాత బుల్లితెరపై మాత్రం అరియానా బిజీ అయ్యారు. ఆమె అనేక కార్యక్రమాలలో కనిపించి సందడి చేస్తున్నారు.

About the Author

SG
Sreeharsha Gopagani
 
Latest Videos
Recommended Stories
Recommended image1
RJ Charan: చరణ్ రీఎంట్రీ అదిరిందిగా, పరువు తీసుకున్న రామ్ ప్రసాద్.. వర్షిణి లవ్ ట్రాక్ మొదలైందా
Recommended image2
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Recommended image3
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved