నరేష్ తో లిప్ లాక్.. మా ఇద్దరి ఫీలింగ్ అదే.. ఆమని బోల్డ్ కామెంట్!

First Published Mar 18, 2021, 2:25 PM IST


ఫ్యామిలీ చిత్రాల హీరోయిన్ ఇమేజ్ కలిగిన ఆమని, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 2014లో విడుదలైన చందమామ కథలు చిత్రంలో ఓ రోల్ చేశారు. అయితే ఆ సినిమాలో ఆమె లిప్ లాక్ సన్నివేశంలో పాల్గొనడం సంచలనం రేపింది.